అన్వేషించండి

Ennenno Janmalabandham September 1st: యష్ ప్రాజెక్ట్ అభి చేతికి- స్కూల్ లో యష్ ని చూసి కోపంతో అలిగిన ఖుషి, వేద

అదిత్యని అడ్డం పెట్టుకుని యష్ మీద పగ సాధించాలని కుట్ర చేస్తూ ఉంటాడు అభిమన్యు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

పేరెంట్స్ మీటింగ్ కి యష్ రాలేదని ఖుషి చాలా ఫీల్ అవుతుంది. మరో వైపు యష్ తన ప్రాజెక్ట్ మీటింగ్ లో ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతాడు. మీటింగ్ కంట నా కొడుకు లైఫ్ ఇంపార్టెంట్ వాడి లైఫ్ లో నా పర్ ఇంపార్టెంట్ అనేసి ప్రజంటేషన్ ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు. యష్ వెళ్ళిపోవడం చూసిన అభిమన్యు అనుకున్నది జరిగినందుకు సంతోషిస్తాడు. స్కూల్ మాత్రం ఖుషి ఫీల్ అవుతూ ఉంటే వేద తనకి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తుంటుంది. అప్పుడ యష్ స్కూల్ దగ్గరకి వస్తాడు. తనని చూసి ఖుషి, వేద చాలా సంతోషిస్తారు. కానీ యష్ మాత్రం వాళ్ళని చూడకుండా వెళ్లిపోతుంటే వేద వాళ్ళు తన వెనకాలే వెళతారు.  

ప్రజెంటేషన్ ఇవ్వడానికి యశోధర్ ఎక్కడ అని ఆఫీసర్స్ అడుగుతారు. అక్కడికి అభిమన్యు వస్తాడు. అటు మాళవిక దగ్గరకి యష్ వెళ్ళడం చూసి వేద, ఖుషి షాక్ అవుతారు. స్కూల్ లో ఉన్నంత వరకు మనం నవ్వుతూ మాట్లాడుకోవాలి లేదంటే ప్రిన్సిపల్ అడ్మిషన్ ఇవ్వదు, ఆమె చాలా స్ట్రిక్ట్ అని మాళవిక చెప్పడంతో యష్ నవ్వుతూ మాట్లాడతాడు. వసంత్ యష్ కి ఫోన్ ట్రై చేస్తాదు కానీ తను లిఫ్ట్ చెయ్యదు. ఇక అభి తన ప్రజంటేషన్ ఇస్తాడు. మాళవిక యష్ ని తీసుకుని అడ్మిషన్ కోసం ప్రిన్సిపల్ దగ్గరకి వస్తారు. ఆదిత్య మాత్రం యష్ వచ్చినందుకు చాలా కోపంగా ఉంటాడు. యష్ తన మీద చెయ్యి వేస్తే కోపంగా విసిరేస్తాడు. అది చూసిన ప్రిన్సిపల్ అదేంటి అలా చేస్తున్నాడు అని అడుగుతుంది. ఆదిత్యకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అడ్మిషన్ కి రాలేదు అని అలిగాడు కోపంగా ఉన్నాడని మాళవిక సర్ది చెప్తుంది.

Also Read: వంటింట్లో ఇల్లాలు - ఇంట్లో ప్రియురాలు -బావుందయ్యా డాక్టర్ బాబు!

యష్ కి రావలసిన ప్రాజెక్ట్ అభిమన్యుకి ఇస్తున్నట్టు ప్రకటిస్తారు. అడ్మిషన్ మీద తండ్రిగా యష్ సైన్ చేస్తాడు. మీరిద్దరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ పేరెంట్స్ మీటింగ్ కి కూడా రావాలని ప్రిన్సిపల్ చెప్తుంది. స్కూల్ కి వచ్చి ఆదిత్యకి అడ్మిషన్ లో సైన్ చేసినందుకు థాంక్స్ చెప్తాను అనుకుంటున్నావా అసలు చెప్పను అని మాళవిక వెళ్తుంటే యష్ ఆపి ఈ స్కూల్ లోనే ఎందుకు జాయిన్ చేస్తున్నావ్ అని అడుగుతాడు. ఆ మాటకి మాళవిక నవ్వుతూ ఉండటంతో ఏదో ప్లాన్ వేసినట్టు యష్ అనుమానిస్తాడు. అప్పుడే పక్కన వేద, ఖుషి కోపంగా యష్ ని చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసి యష్ షాక్ అవుతాడు.

బిజీ అన్నావ్ ఎందుకు వచ్చావ్ అని ఖుషి అడుగుతుంది. సోరి ఖుషి అన్నయ్య అడ్మిషన్ కోసం ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను అని యష్ చెప్తాడు. నేను రమ్మంటే బిజీ అన్నావ్ ఇప్పుడు అన్నయ్య కోసం వచ్చావ్ అని ఖుషి కోపంగా అడుగుతుంది. నువ్వు రాలేదని మేడమ్ అమ్మతో కోపంగా మాట్లాడింది తిట్టింది అని ఖుషి చెప్తుంది. సోరి తల్లి అని యష్ అంటే నాకేమీ వద్దు వెళ్ళి మీ ఆఫీసులో చెప్పుకోండి అని ఖుషి కోపంగా అలుగుతుంది. వేద కూడా యష్ ని దెప్పిపొడుస్తుంది. మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను నేను రాకపోతే మాళవిక తండ్రిగా అభిమన్యు పేరు పెట్టిస్తాను అంది అందుకే రావాల్సి వచ్చిందని యష్ వేదతో చెప్తాడు కానీ ఖుషి అవేమీ పట్టించుకోకుండా కోపంగా అక్కడి నుంచి వేదని తీసుకుని వెళ్ళిపోతుంది.

Also Read: వేద, మాళవిక ల సవాల్- ఆదిత్య కోసం స్కూల్ కి వచ్చి అడ్డంగా బుక్కైన యష్

ప్రాజెక్ట్ వచ్చినందుకు అభి పార్టీ చేసుకుంటాడు. మాళవికకి జరిగింది చెప్పి సంబరపడతాడు. యష్ కి అభి ఫోన్ చేస్తాడు. నీకు థాంక్స్, సోరి చెప్పాలో అల్ ది బెస్ట్ చెప్పాలో తెలియక కాల్ చేశాను అని అభి అంటాడు. ఏం చెప్పాలసిన వాసరం లేదు ఫోన్ పెట్టేయ్ అని చిరాకు పడతాడు. నువ్వు ఎంతగానో ఇష్టపడి, కష్టపడిన ప్రాజెక్ట్ ని నేను చాలా సింపుల్ గా సొంతం చేసుకున్నా అని అభి చెప్తాడు. షాక్ అయిన యష్ అదెలా వచ్చిందని అంటాడు. ప్రాజెక్ట్ కోసం నిన్ను పడి నిమిషాల పాటు బయటకి వెళ్ళేలా చేశాను అని అభి అనేసరికి అంటే మాళవిక ఫోన్ చెయ్యడం ప్లాన్ కదా అని యష్ కోపంగా అంటాడు. అవును అది అవసరం కాకపోతే మా స్వలాభం కోసం కొంచెం కంగారు పెట్టమని మాళవిక చెప్తుంది. మనుషులేనా మీరు మీ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారతారా అని యష్ అంటాడు. నీ కొడుకుని ఎరగా వేసి నీ ప్రాజెక్ట్ లాక్కున్నా ఓటమి అంటే తెలియని నీకు అది నీకు అలవాటుగా చేస్తాను అని అభి యష్ తో చెప్తాడు.

ఖుషి స్కూల్ లో జరిగినదానికి భోజనం కూడా చెయ్యకుండా చాలా బాధపడుతూ ఉంటుంది. యష్ దగ్గరకి వెళ్ళి హలో మిస్టర్ డాడీ మీ మీద నాకు చాలా కోపంగా ఉందని ఖుషి అంటుంది.

తరువాయి భాగంలో..

ఖుషి యష్ దగ్గరకి వచ్చి ఈరోజు రాఖీ పండగ అన్నయ్యకి రాఖీ కడతాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లవా అని అడుగుతుంది. ఆదిత్య దగ్గరకా వద్దు ఖుషి అని అంటాడు. అన్నాచెల్లెళ్ల పండగ ముచ్చట తీరాలి కదా నేను తీసుకు వెళ్తానులే అని మాలిని అంటుంది. నేను తీసుకుని వెళ్తానులే అని వేద అనేసరికి నేను కూడా వస్తాను అని యష్ అంటాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget