అన్వేషించండి

Disney+ Hotstar: రూ.49కే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నెలవారీ ప్లాన్.. ఎవరికి వర్తిస్తుందో తెలుసా

వినియోగదారులను ఆకట్టుకునేందుకు.. తక్కువ ధరలకే.. రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి పలు సంస్థలు. అయితే తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సైతం సరికొత్త ప్లాన్ తో వచ్చింది.  

ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యూజర్ల కోసం కొత్త నెలవారీ మెుబైల్ ప్లాన్ తో ముందుకొచ్చింది. దీనిప్రకారం.. రూ.49 సబ్ స్క్రిప్షన్ తో ఓ ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే కేవలం ఎంపిక చేసిన యూజర్స్ కు మాత్రమే వర్తించనున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్, ట్యాబ్స్ లో సేవలను పొందొచ్చు. 720 హెచ్‌డీ వీడియో రిజల్యూషన్‌తో స్టీరియో ఆడియో క్వాలిటీతో వీక్షించొచ్చు. యాడ్స్‌ కూడా వస్తాయి. అయితే ఈ ప్లాన్ గురించి.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మాత్రం.. ఎలాంటి ప్రకటన చేయలేదు.  ప్రముఖ సామాజిక మాధ్యమం రెడిట్ లో ఈ ప్లాన్ గురించి యూజర్స్ స్క్రీన్ షాట్స్ పెట్టారు. అయితే వినియోగదారులు మాత్రం.. ఒకసారి ఒకే డివైస్ లో లాగిగ్ చేయోచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ తన కస్టమర్ సపోర్ట్‌లో ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మాత్రమే ఈ ప్లాన్ ను పరీక్షిస్తుంది.

రూ.99 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌నే కార్డ్‌, ఫోన్‌పే, పేటీఎం, యూపీఐ ద్వారా చెల్లింపులు చేసినట్టైతే.. ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కు రూ.49కే అందజేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ 6 నెలల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌పై రూ.100 తగ్గింపు చేయనుంది. అంటే మీరు తీసుకునే.. రూ.299 ప్లాన్‌.. 6 నెలలకు సబ్‌ స్త్ర్కైబ్ చేస్తే.. రూ.199కి వస్తుందన్న మాట. ఈ ఏడాది సెప్టెంబరులో సబ్‌స్క్రిప్షన్‌ ధరలలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. దీనిప్రకారం.. రూ. 399 వీఐపీ ప్లాన్‌తో యూజర్స్ అన్ని రకాల కంటెంట్‌ను చూసే అవకాశం ఉంది. 

కొత్తగా రూ. 499 మొబైల్‌, రూ. 899 సూపర్‌, రూ. 1,499 ప్రీమియం పేరుతో మూడు వార్షిక ప్లాన్స్ కూడా తీసుకొచ్చింది. అయితే ఇందులో ప్రీమియం సబ్ స్క్రైబర్స్ కూడా ఓ ఛాన్స్ ఉంది. ఒకేసారి నాలుగు డివైజ్‌లలలో 4K క్వాలిటీ వీడియోలను చూసే అవకాశం ఉంది. సూపర్ ప్లాన్‌లో యూజర్స్ ఒకేసారి రెండు డివైజ్‌లలో హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను వీక్షించవచ్చు. మొబైల్ ప్లాన్‌ సబ్‌స్క్రైబర్స్ కేవలం ఒక మొబైల్‌లో మాత్రమే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ కంటెంట్‌ ను చూడొచ్చు.

Also Read: Actress Parvathy: అసభ్యకర సందేశాలు.. ఇంటికి వచ్చి మరీ వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్..

Also Read: Rajamouli Thanks Pawan & Mahesh: పవన్ కల్యాణ్... మహేష్ బాబుతో పాటు వాళ్లకూ రాజమౌళి థాంక్స్! ఎందుకంటే...

Also Read: Shanmukh: కప్పు గెలుస్తాననే అనుకున్నా.. కానీ సిరితో సీన్ జరగడంతో.. షణ్ముఖ్ వ్యాఖ్యలు..

Also Read: Pushpa: 'పుష్ప' సినిమా రేటింగ్స్.. విమర్శలపై 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ కామెంట్స్.. 

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : అమ్మాయిల హత్యలు... శవాలతో సైకో కిల్లర్ దారుణాలు - ఓటీటీలో లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డోంట్ మిస్
అమ్మాయిల హత్యలు... శవాలతో సైకో కిల్లర్ దారుణాలు - ఓటీటీలో లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డోంట్ మిస్
Gondhal Oscar Entry : ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీ - 104 సినిమాల లిస్ట్‌లో 'గోంధళ్'... ప్రతిష్టాత్మక అవార్డు దిశగా మరో అడుగు
ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీ - 104 సినిమాల లిస్ట్‌లో 'గోంధళ్'... ప్రతిష్టాత్మక అవార్డు దిశగా మరో అడుగు
Nindu Manasulu Serial Today November 24th: నిండు మనసులు: సంతోషంగా సిద్ధూ, ప్రేరణ! రాజశేఖరం మాస్ వార్నింగ్! ప్రేరణను విజయానంద్ చంపేస్తాడా!
నిండు మనసులు: సంతోషంగా సిద్ధూ, ప్రేరణ! రాజశేఖరం మాస్ వార్నింగ్! ప్రేరణను విజయానంద్ చంపేస్తాడా!
Godavari Serial Today November 24th: 'గోదావరి' సీరియల్: అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకున్న సంజు, జాను! మూడు ముళ్లని జాను ఒప్పుకుంటుందా!
'గోదావరి' సీరియల్: అందరి ముందు మరోసారి పెళ్లి చేసుకున్న సంజు, జాను! మూడు ముళ్లని జాను ఒప్పుకుంటుందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
దేవ దీపావళి 2026: వారణాసిలో లేజర్, డ్రోన్ షోలతో 11 లక్షల దీపాల వెలుగులు!
MIM Murtuza Pahalwan Murder: శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ పైల్వాన్ దారుణ హత్య.. కత్తులతో 10 మంది మెరుపు దాడి!
లాంచ్‌కు ముందే షోరూమ్‌లో దర్శనమిచ్చిన Bajaj Pulsar 125 Neon.. పాత క్లాసిక్ లుక్‌తో అదరగొడుతున్న బైక్!
తక్కువ ధరలో కొత్త పల్సర్ 125 వస్తోందా? లాంచ్‌కు ముందే కనిపించిన Bajaj Pulsar 125 Neon
Contaminated Drinking Water : కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కలుషితమైన నీరు తాగుతున్నారా? కిడ్నీలు, లివర్‌పై ప్రభావం ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
కార్తీక పౌర్ణమి 2026: ఇంటి పైకప్పుపై ఆకాశ దీపం.. పితృ మోక్షం, శ్రేయస్సు
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ, AI స్టాక్స్‌ భారీ ర్యాలీ
Nvidia CEO జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. ఒక్కరోజులో 31శాతం పెరిగిన షేర్ల విలువ
Renigunta Temple Removal: రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
రేణిగుంట ఆలయ తొలగింపుపై భూమన ఆరోపణలు అవాస్తవం.. భక్తుల మనోభావాలను రెచ్చగొడుతున్నారు: మంత్రి ఆనం
Embed widget