Pushpa Oo Antava' Song: దేవిశ్రీ ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా? ఊ అంటారా... ఉఊ అంటారా?

'పుష్ప' సినిమాలో స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా?' సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ కాపీ అంటూ నెటిజన్స్ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. 

FOLLOW US: 

స్పెషల్ సాంగ్స్ చేయడంలో దేవి శ్రీ ప్రసాద్ స్టయిల్ సపరేట్. ఆయన కంపోజ్ చేసిన ఎన్నో ట్యూన్స్ ట్రెండ్ క్రియేట్ చేశాయి. అటువంటి దేవి శ్రీ ప్రసాద్... ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఆయన పాట ఎక్కడో విన్నట్టుందని, ఓ తమిళ సినిమాలో పాటను కాపీ చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప: ద రైజ్'కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్‌లో 'రంగస్థలం' ఫ్లేవర్ ఉందని కొంతమంది కామెంట్ చేశారు. అది పక్కన పెడితే... అల్లు అర్జున్ అభిమానులకు, ప్రేక్షకులకు పాటలు నచ్చాయి. లేటెస్ట్‌గా 'ఊ అంటావా? ఊ ఊ అంటావా?' సాంగ్ రిలీజ్ చేశారు. సమంత స్టెప్పులు వేసిన ఈ స్పెషల్ సాంగ్ కాపీ అనేది నెటిజన్స్ టాక్.

Also Read: మావా... ఊ అంటావా? ఊ ఊ అంటావా? సమంత సాంగ్ వచ్చేసింది. చూశారా?
తమిళ హీరో సూర్య నటించిన 'వీడోక్కడే' సినిమా ఉంది కదా! అందులో 'హానీ హానీ...' అని ఓ స్పెషల్ సాంగ్ ఉంది. దానిని దేవి శ్రీ ప్రసాద్ కాపీ చేశాడనేది నెటిజన్స్ కామెంట్. ఆ పాట, ఈ పాట సేమ్ ఉన్నాయని అంటున్నారు. ఈ కాపీ కామెంట్స్ మీద దేవి శ్రీ ప్రసాద్, 'పుష్ప' టీమ్ ఎలా స్పందిస్తాయో చూడాలి.

'పుష్ప'లో 'ఊ అంటావా...' సాంగ్:

'వీడోక్కడే'లో 'హానీ హానీ...' సాంగ్:

Also Read: 'న‌యీం డైరీస్‌'పై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం... టీమ్ ఏమంటోందంటే?
Also Read: హమ్మయ్య.. ఆ ‘శబ్దాలు’ తగ్గుతాయ్.. కత్రినా-విక్కీలపై అనుష్క కొంటె కామెంట్స్
Also Read: వరుణ్ తేజ్ 'గని' విడుదల వాయిదా... ఎందుకంటే?
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?
Also Read: షన్నును ఇంప్రెస్ చేయమంటే హగ్గిచ్చిన సిరి... ‘అయిపాయ్’ అంటూ కాజల్ కామెంట్, కామెడీతో ఇరగదీసిన హౌస్ మేట్స్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 10 Dec 2021 07:21 PM (IST) Tags: Allu Arjun Pushpa samantha Devi Sri Prasad Pushpa Movie సమంత Oo Antava song Honey Honey Song Pushpa Oo Antava Song Oo Antava Song is Copy of Honey Honey Song Trolls on DSP

సంబంధిత కథనాలు

Gopichand: రాని విషయాన్ని కెలకడం ఎందుకు? - డైరెక్షన్ పై గోపీచంద్ రియాక్షన్ 

Gopichand: రాని విషయాన్ని కెలకడం ఎందుకు? - డైరెక్షన్ పై గోపీచంద్ రియాక్షన్ 

Thor Love and Thunder Movie: ఇండియాలో ఒక్క రోజు ముందుగా 'థార్' - డే అండ్ నైట్ 96 గంటల పాటు...

Thor Love and Thunder Movie: ఇండియాలో ఒక్క రోజు ముందుగా 'థార్' - డే అండ్ నైట్ 96 గంటల పాటు...

Major Movie OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Major Movie OTT Release Date: నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Itlu Maredumilli Prajaneekam Teaser: పోలీసులు, ప్రజలూ హీరోనే కొడుతుంటే...

Itlu Maredumilli Prajaneekam Teaser: పోలీసులు, ప్రజలూ హీరోనే కొడుతుంటే...

GA2 Pictures New Movie: మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ

GA2 Pictures New Movie: మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ

టాప్ స్టోరీస్

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్‌కు రోహిత్‌ రెడీనా? రాహుల్‌ ద్రవిడ్‌ కామెంట్స్‌!!

Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్‌కు రోహిత్‌ రెడీనా? రాహుల్‌ ద్రవిడ్‌ కామెంట్స్‌!!

Kishan Invites TDP : అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం - మోదీ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు !

Kishan Invites TDP : అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం - మోదీ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు !

TS SSC Results District Wise: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ఈ జిల్లా టాప్! అట్టడుగున హైదరాబాద్ - ఉత్తీర్ణత శాతం ఎంతంటే

TS SSC Results District Wise: తెలంగాణ టెన్త్ ఫలితాల్లో ఈ జిల్లా టాప్! అట్టడుగున హైదరాబాద్ - ఉత్తీర్ణత శాతం ఎంతంటే

Eatala Jamuna: కేసీఆర్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం - ఈటల జమున సవాలు

Eatala Jamuna: కేసీఆర్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం - ఈటల జమున సవాలు