అన్వేషించండి

Varun Tej's Ghani: వరుణ్ తేజ్ 'గని' విడుదల వాయిదా... ఎందుకంటే?

వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని' సినిమాను ఈ నెల 24న విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు విడుదల వాయిదా వేశారు. ఎందుకంటే...?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన సినిమా 'గని'. ఇందులో సయీ మంజ్రేకర్ కథానాయిక. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. తొలుత ఈ నెల 24న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... ఇప్పుడు ఆ తేదీకి సినిమా రావడం లేదు. విడుదల వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది. అలాగే, థియేటర్లలో మాత్రమే సినిమా విడుదల అవుతుందని స్పష్టం చేసింది.
'గని' సినిమా ఓటీటీలో విడుదల అవుతుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి ఫుల్ స్టాప్ పెట్టడంతో పాటు సినిమా విడుదల వాయిదా వేయడానికి గల చిత్రబృందం వివరిస్తూ "మా అందరి హృదయాలకు దగ్గరైన సినిమా 'గని'. ఈ సినిమా నిర్మాణంలో మేం ఎంతో శ్రమించాం. ఖరీదైన సెట్స్ వేయడం దగ్గర నుంచి అందమైన ప్రదేశాలకు వెళ్లి చిత్రీకరణ చేశాం. ప్రేక్షకులకు బెస్ట్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని... ఏ విషయంలోనూ మేం రాజీ పడలేదు. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల నుంచి చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అలాగే, రాబోయే రోజుల్లో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందుకని, పోటీ ఉండకూడదని... అందరికి వసూళ్లపై ప్రభావం పడుతుందని మా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం. త్వరలో థియేటర్లలో మా సినిమాను విడుదల చేస్తాం" అని పేర్కొన్నారు. కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు నటించారు.
Also Read: చివరిసారిగా పాడుతున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్..
Also Read: చిక్కుల్లో పడ్డ స్టార్ హీరో సినిమా.. నిర్మాతలపై చీటింగ్ కేసు..
Also Read: ఇద్దరు 'బిగ్ బాస్' బ్యూటీలు... ఓ హారర్ ఎంటర్టైనర్!
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?
Also Read: షన్నును ఇంప్రెస్ చేయమంటే హగ్గిచ్చిన సిరి... ‘అయిపాయ్’ అంటూ కాజల్ కామెంట్, కామెడీతో ఇరగదీసిన హౌస్ మేట్స్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Venky Anil 5 : అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్
అనిల్ రావిపూడి కొత్త మూవీ రీమేక్ - ఒక్క పోస్ట్‌తో చెక్ పెట్టేసిన కీర్తి సురేశ్
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
Bandla Ganesh : అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?
అన్యాయం జరిగింది... సుప్రీంకోర్టుకు వెళ్తా - ఆస్తి వివాదంపై బండ్ల గణేష్ ట్వీట్... అసలేం జరిగిందంటే?
Samantha: సోనీలివ్ తమిళ్ కోసం సమంత ప్రాజెక్ట్... సామ్ జామ్ తరహాలో మరో టాక్ షో?
సోనీలివ్ తమిళ్ కోసం సమంత ప్రాజెక్ట్... సామ్ జామ్ తరహాలో మరో టాక్ షో?

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Hindu Dharma: హిందూ ధర్మం -
హిందూ ధర్మం - "దుస్తులకు సంబంధించిందా , గుణానికి సంబంధించిందా?
Vijayawada Sai Krishna Case: సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
సాయికృష్ణ లాకప్ డెత్.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు, బాధిత కుటుంబసభ్యులు.. సీబీఐ విచారణకు వినతి
Rayalaseema Manufacturing Hub: పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
పారిశ్రామిక చదరంగంలో ‘రాయల్’ సీమ.. తయారీ రంగ కేంద్రంగా మార్చేందుకు కూటమి సర్కార్ పక్కా స్కెచ్!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
Embed widget