అన్వేషించండి

Big Boss: ఇద్దరు 'బిగ్ బాస్' బ్యూటీలు... ఓ హారర్ ఎంటర్టైనర్!

ఇద్దరు 'బిగ్ బాస్' బ్యూటీలు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అదీ హారర్ ఎంటర్టైనర్. ఆ సినిమా వివరాలు తెలుసుకోండి.

'బిగ్ బాస్' రియాలిటీ షోలో సందడి చేసిన ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. వాళ్లిద్దరిలో ఒకరి తేజస్వి మదివాడ కాగా... మరొకరు అషు రెడ్డి. తెలుగు 'బిగ్ బాస్' రెండో సీజ‌న్‌లో తేజస్వి మదివాడ పార్టిసిపేట్ చేశారు. మూడు సీజ‌న్‌లో అషు రెడ్డి సందడి చేశారు. 'బిగ్ బాస్' కంటే ముందు అషు రెడ్డి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. అయితే... ఆ షో ఆమెకు మరింత గుర్తింపు తెచ్చింది. తేజస్వి మదివాడ 'బిగ్ బాస్' కంటే ముందు సినిమాల్లో చేశారు. ఇప్పుడు వీళ్లిద్దరూ 'సర్కస్ కార్ 2' సినిమా చేస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహించిన సినిమా 'సర్కాస్ కార్'. ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. 'సర్కస్ కార్-2' టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కూడా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా తేజస్వి మదివాడను ఎంపిక చేశారు. అషు రెడ్డి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. "నేను 'సర్కస్ కార్' చూశా. చాలా బాగా నచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వెల్‌లో కథానాయికగా నటించే అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత శివరాజ్ గారికి థాంక్స్ సీక్వెల్ స్టోరీ కూడా గ్రిప్పింగ్‌గా ఉంది" అని తేజస్వి మదివాడ అన్నారు. ఈ సినిమాను ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వీకే నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ జరుగుతోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

"దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలని ఓ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు... వాటి వల్ల ఏర్పడే పరిణామాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. భయంతో కూడిన వినోదాన్ని మా 'సర్కస్ కార్ 2' అందిస్తుంది. దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్, తేజస్వి మదివాడ, అషు రెడ్డికు మంచి పేరు తెస్తుంది" అని శివరాజు వీకే అన్నారు. ఈ చిత్రానికి చైతన్య సంగీత దర్శకుడు.
Also Read: 'లక్ష్య' రివ్యూ: లక్ష్యం నెరవేరిందా? గురి తప్పిందా?
Also Read: 'గమనం' రివ్యూ : సినిమా ఎలా ఉందంటే?
Also Read: షన్నును ఇంప్రెస్ చేయమంటే హగ్గిచ్చిన సిరి... ‘అయిపాయ్’ అంటూ కాజల్ కామెంట్, కామెడీతో ఇరగదీసిన హౌస్ మేట్స్
Also Read: కత్రినా నిశ్చితార్థపు ఉంగరం, మంగళసూత్రం ఎంత ఖరీదో తెలుసా?
Also Read: 'ముగింపు లేదా' అంటూ మంచు లక్ష్మిపై రామ్ గోపాల వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today November 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఆఫీసుకు వెళ్లిన రాజు – అయోమయంలో పడిపోయిన రేఖ  
‘బ్రహ్మముడి’ సీరియల్: ఆఫీసుకు వెళ్లిన రాజు – అయోమయంలో పడిపోయిన రేఖ  
Karthika Deepam 2 Serial Today November 2nd: కార్తీకదీపం 2 సీరియల్: క్యాటరింగ్‌లో పెద్ద సమస్య.. దీపపై సూరజ్ ఫైర్! జ్యోత్స్నకి ఆ పని చేయొద్దన్న సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: క్యాటరింగ్‌లో పెద్ద సమస్య.. దీపపై సూరజ్ ఫైర్! జ్యోత్స్నకి ఆ పని చేయొద్దన్న సూరజ్!
Aadarsha Kutumbam Weekend Collections : ఆదర్శ కుటుంబం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - 50 కోట్ల క్లబ్‌లో వెంకీ త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!
ఆదర్శ కుటుంబం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - 50 కోట్ల క్లబ్‌లో వెంకీ త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!
Bigg Boss Season 10 Today November 1st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్ ఎలిమినేట్! ఏవీ కూడా లేదు.. టాప్ కంటెస్ట్ంట్‌కి అన్యాయం జరిగిందా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్ ఎలిమినేట్! ఏవీ కూడా లేదు.. టాప్ కంటెస్ట్ంట్‌కి అన్యాయం జరిగిందా!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget