అన్వేషించండి

Ram Gopal Varma - Manchu Lakshmi: 'ముగింపు లేదా' అంటూ మంచు లక్ష్మిపై రామ్ గోపాల వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిని పొగుడుతాడో, ఎవరిని విమర్శిస్తాడో అర్థంకాదు. లేటెస్ట్ గా మంచు లక్ష్మి గురించి ఆర్జీవీ చేసిన ట్వీట్.. రిప్లై ఇచ్చిన మంచువారమ్మాయి ట్వీట్ వైరల్ అవుతోంది..

ఓ వైపు సినిమాలతో బిజీ, మరోవైపు సోషల్ మీడియాలో అంతకన్నా బిజీ. రామ్ గోపాల్ వర్మకి ఇది అనవసరం అనే టాపిక్కే ఉండదు. ఇండస్ట్రీ విషయాల నంచి సామాజిక, రాజకీయ అంశాలపైనా ఎప్పటికప్పుడు రియాక్టవుతుంటాడు. వర్మ తీరు అందరికీ తెలిసినప్పటికీ ఏం ట్వీట్ చేశాడా అన్న ఆసక్తి మాత్రం ఉంటుంది. తాజాగా రామ్ గోపాల్ వర్మ మంచులక్ష్మిని ఉద్దేశించి ట్వీట్ చేశాడు. తిడుతూ కాదండోయ్..

మంచు లక్ష్మికి సంబంధించిన ఓ  ఫొటోను షేర్‌ చేసిన వర్మ  ‘హే మంచు లక్ష్మి.. నువ్వు చేయలేనిదంటూ ఏం లేదా? దీనికి ముగింపు ఉండదా? ఇది నువ్వేనా ఇప్పటికి నమ్మలేకపోతున్నా’ అంటూ మంచు ప్రశంసించాడు. ఇక వర్మ తన ఫొటోపై సానుకూలంగా స్పందించడంతో మంచువారమ్మాయి కూడా రిప్లై ఇచ్చింది. ‘వావ్‌ మీరు నన్ను పొగిడేశారు.. నా జీవితానికి ఇది చాలు. అవును నా వల్ల కానిదంటూ ఏమీ లేదు. నటిగా నేను ఏదైనా చేయగలను. ఎప్పుడూ చెప్పేదే నేను ఆర్టిస్టిక్ కిల్లర్ ని’అంటూ సమాధానం ఇచ్చింది. 

ఇప్పుడు వీరిద్దరి ట్వీట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మంచులక్ష్మీ కేరళ ప్రాచీన విద్య కలరిపట్టు నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు రోజుల నుంచి ఈ విద్యలో శిక్షణ తీసుకుంటున్న ఫోటోలను, వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ వస్తోంది మంచు లక్ష్మి. అయితే ఇది సినిమా కోసమా.. లేదా ఫిట్ కోసమా అన్నది క్లారిటీ లేదు. 
Also Read: వావ్..సూపర్..మైండ్ బ్లోయింగ్.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై మహేష్ బాబు రియాక్షన్..
Also Read: సినిమా ఎలా ఉందంటే...? గురి తప్పింది గురూ...
Also Read: అప్పుడు చిరు-ఎన్టీఆర్.. ఇప్పుడు చెర్రీ-ఎన్టీఆర్.. ఆ హిస్టరీ రిపీటైతే కష్టమే! ఎందుకంటే..
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Brahmanandam Brother Sri Vadan: అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
అన్నయ్యను పట్టించుకోని బ్రహ్మానందం... తమ్ముడి పిలుపు కోసం శ్రీవదన్ ఆవేదన... వీడియో వైరల్
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Embed widget