అన్వేషించండి

Ramayana Update: యష్ రామాయణంపై క్రేజీ అప్డేట్... రావణుడు, హనుమంతుడు సెట్‌లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే?

Yash Ramayana Update: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణం' మూవీ గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. యష్ షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటారో చూసేద్దాం పదండి.

కన్నడ స్టార్ హీరో యష్ నిర్మిస్తూ, నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ 'రామాయణం'. ఇప్పటికే భారత ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ను మేకర్స్ మొదలు పెట్టగా, యష్ సినిమా షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటారు? అనే అప్డేట్ కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. మరి యష్ తో పాటు సన్నీ డియోల్ ఈ సినిమా సెట్ లోకి ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారో తెలుసుకుందాం పదండి.  

రావణుడు కోసం ఇంకాస్త వెయిటింగ్ తప్పదు
'రామాయణం' మూవీలో రణబీర్ కపూర్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాగా, కొన్నాళ్ల క్రితం వీరిద్దరి లుక్స్ లీకైన సంగతి తెలిసిందే. 'రామాయణం' మూవీ 2024 మార్చ్ లోనే సెట్స్ పైకి వెళ్ళింది. అలాగే ఇందులో యష్ రావణుడి పాత్రను పోషించబోతున్నాడు అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఆయన ఇప్పటిదాకా షూటింగ్లో పాల్గొనలేదు. మరోవైపు రణబీర్ కపూర్ 'రామాయణం' పార్ట్ 1కు సంబంధించి తన పార్ట్ షూటింగ్ను 90% పూర్తి చేశాడు. అతని దగ్గర బల్క్ డేట్లు తీసుకున్న నితీష్ తివారి వీలైనంత త్వరగా రాముడి పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారు. ఇక ఇప్పటికే యష్ పాత్రకు సంబంధించిన టెస్ట్ లుక్స్ పూర్తయ్యాయి. కానీ ప్రస్తుతం ఆయన 'టాక్సిక్' అనే మరో పాన్ ఇండియా మూవీలో బిజీగా ఉన్నారు. మరి 'రామాయణం' షూటింగ్లో ఎప్పుడు పాల్గొంటారు అంటే... 

తాజా సమాచారం ప్రకారం 2024 డిసెంబర్లో 'రామాయణం' షూటింగ్ను ప్రారంభించడానికి యష్ సిద్ధం అవుతున్నాడు. డిసెంబర్ నుంచి మొదలుకొని 2025 మొదటి మూడు నెలల పాటు 'రామాయణం' షూటింగ్లో బిజీ కాబోతున్నారు. ఆ తర్వాత 2025 వేసవి నుంచి సన్నీ డియోల్ హనుమంతుడిగా సెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. 'రామాయణం' అంటేనే రావణుడు హనుమంతుడు. ముఖ్యంగా హనుమంతుడు లంకను తగలబెట్టే సీన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ సినిమాలో హనుమంతుడు, రావణుడి పాత్రలను పోషిస్తున్న యష్, సన్నీ డియోల్ ఇద్దరి పాత్రలకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావాలంటే వచ్చే ఏడాది దాకా వెయిట్ చేయాల్సిందే.

Read Also: అవమానంగా భావించింది అందుకే - లడ్డూ వ్యవహారంపై మరోసారి స్పందించిన పవన్ కల్యాణ్

'రామాయణం' షూటింగ్ పూర్తయ్యేది ఎప్పుడంటే?
ప్రస్తుతం యష్ 'టాక్సిక్' మూవీ షూటింగ్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఈ సినిమాకు మలయాళ నటి, దర్శకురాలు గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నయనతార కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. 'టాక్సిక్' షూటింగ్ పూర్తయ్యాక 'రామాయణం' షూటింగ్ లో యష్ పాల్గొంటారు. అలాగే మరోవైపు హనుమంతుడు పాత్రను పోషించబోతున్న సన్నీ డియోల్ ప్రస్తుతం 'బార్డర్ 2' అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ పూర్తయ్యాకే 'రామాయణం' సెట్ లో అడుగు పెట్టబోతున్నారు. 2025 మధ్యలో నితీష్ తివారి యష్, సన్నీ డియోల్, రణబీర్ కపూర్ లు కలిసి చేయాల్సిన సీన్లను చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. మొత్తానికి 2025 ఆగస్టు నాటికి షూటింగ్ ను పూర్తి చేసి, 2026 లో రామాయణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

Read ALso : Devara: బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ తాండవం - ఐదు రోజుల కలెక్షన్లు ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది.. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం.. సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Embed widget