అన్వేషించండి

Viswam Second Single: గోపీచంద్ 'విశ్వం'లో మదర్ సెంటిమెంట్ సాంగ్... హార్ట్ టచింగ్ సెకండ్ సింగిల్

Gopichand New Movie: టాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం విశ్వం నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ సాంగ్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

మాచో స్టార్ గోపీచంద్ (Gopichand), దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా 'విశ్వం' (Viswam Movie). ఇటీవల విడుదలైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ భారీ బడ్జెట్ మూవీని దోనేపూడి చక్రపాణి స‌మ‌ర్ప‌ణ‌లో చిత్రాలయం స్టూడియోస్‌, పీపుల్ మీడియా పతాకాలపై వేణు దోనేపూడి, టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో రెండో పాటను తాజాగా విడుదల చేశారు. 

'విశ్వం' సెకండ్ సింగిల్ హార్ట్ టచింగ్ 

గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'విశ్వం'లో ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువకు' అనే పాట చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో అదరగొట్టింది. రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలు పెట్టిన 'విశ్వం' టీం మంగళవారం ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేసింది. 'మొండి తల్లి పిల్ల నువ్వు' అనే ఈ పాట మదర్ ఎమోషన్ తో అద్భుతంగా ఉంది. ఈ హార్ట్ టచింగ్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేశారు. సినిమాలో ఉన్న లిరిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అనేలా ఉన్నాయి. శ్రీ హర్ష ఈమణి ఈ పాటకు లిరిక్స్ రాశారు. ఇక సాహితి చాగంటి వాయిస్ ఈ పాటకు మరో హైలెట్ అని చెప్పొచ్చు.  

Also Readవిడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన రామ్ గోపాల్ వర్మ 'రంగీలా' హీరోయిన్ ఊర్మిళ... ఆమె భర్త గురించి తెల్సా? ఎవరీ మోసిన్?

మదర్ డాటర్ సెంటిమెంట్ తో పాట

ఇక తాజాగా రిలీజ్ అయిన 'మొండి తల్లి పిల్ల నువ్వు' అనే ఈ పాట మదర్ డాటర్ సెంటిమెంట్ తో వచ్చింది. సాంగ్ సినిమాలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేసే విధంగా ఉంది. అయితే పాపతో హీరో గోపీచంద్ కు ఉన్న బాండింగ్ ని మాత్రం ఈ పాటలో రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. కానీ సాంగ్ విన్నాక ఇద్దరి మధ్య ఉండే ఎమోషన్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. 

స్టోరీ ఇదేనా?

గోపీచంద్ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లను తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక శ్రీను వైట్ల చివరి సినిమా ఏంటో కూడా ఎవ్వరికీ గుర్తులేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'విశ్వం'. టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీతోనైనా వీరిద్దరి ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి. ఇదిలా ఉండగా సాంగ్ ను బట్టి చూస్తే సినిమా మొత్తం ఆ పాప చుట్టే తిరుగుతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పైగా ఈ సినిమాలో గోపీచంద్ ఒక పవర్ ఫుల్ ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు వచ్చిన పాట కూడా ఆ వార్తలు నిజం అనిపించేలా ఉంది. 

Read Also : Bigg Boss 8 Telugu Day 23 Promo 2 : చీఫ్ టాస్క్ తో అగ్నికి ఆజ్యం పోసిన బిగ్ బాస్... కొత్త చీఫ్ ఎవరంటే? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
AI Job : మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్మహారాష్ట్రలో భారీ వర్షాలు, నీట మునిగిన ముంబయి!లెబనాన్‌పై మరింత దూకుడుగా ఇజ్రాయేల్, మరో లెవెల్‌కి వార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
AI Job : మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
Nara Lokesh: 'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
Tanikella Bharani : పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేమ్ లో యష్, తనికెళ్ళ భరణి... ఎక్కడున్నారో తెలుసా? 
పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేమ్ లో యష్, తనికెళ్ళ భరణి... ఎక్కడున్నారో తెలుసా? 
India vs Bangladesh 2nd Test: భారత జోరుకు బంగ్లా నిలవగలదా? - రెండో టెస్టుకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు
భారత జోరుకు బంగ్లా నిలవగలదా? - రెండో టెస్టుకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు
Death Sentence: 21 మంది విద్యార్థులపై దారుణం - హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
21 మంది విద్యార్థులపై దారుణం - హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
Embed widget