Thangalaan: 'తంగలాన్' ట్విటర్ రివ్యూ: ఫస్టాఫ్ గూస్‌బంప్స్ అలర్ట్ - విక్రమ్ లుక్, యాక్టింగ్‌పై ఏమంటున్నారంటే!
Thangalaan Review Telugu: చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్ నేడు థియేటర్లో విడుదలైంది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్త ప్రయోగంతో వచ్చిన విక్రమ్ మూవీ ఎలా ఉందంటే..
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అపరిచితుడు చిత్రంతో సౌత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రయోగాలు చేస్తూ ఆడియన్స్ అలరిస్తున్న ఆయనను ఈ మధ్య వరుస ప్లాప్స్ వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో కబాలి డైరెక్టర్ పా రంజిత్‌తో జతకట్టి మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే తంగలాన్ చిత్రం. ఈ సినిమా కోసం భారీగా బరువు డిఫరెంట్ లుక్‌లోకి మారాడు విక్రమ్. ఇందులో విక్రమ్ అడవిలో జీవించే ఓ తెగకు చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నారు. కర్ణాటకలోని కేజీఎఫ్ బంగారు గనుల నేపథ్యంలో ఈ సినిమా తీశారు.
ఇందులో విక్రమ్ ఆటవిక జాతికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడు. మాళవిక మోహనన్, పార్వతి తిరువత్తు హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చని ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ముఖ్యంగా విక్రమ్ లుక్ తంగలాన్ చిత్రం మరింత బజ్ క్రియేట్ చేసింది. ఎన్నో అంచనాల మధ్య ఇవాళ (ఆగస్టు 15) విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి ఎలాంటి రివ్యూస్ అందుకుంటుందో చూద్దాం. ఇప్పటికే తమిళనాడులో ప్రిమియర్స్ షోస్ పడటంతో సోషల్ మీడియాలో మూవీపై తమ రివ్యూని ప్రకటిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో తంగలాన్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.
#THANGALAAN
— Lets X OTT CINEMA (@LetsXOtt_Cinema) August 15, 2024
So far the Good Film in 2024 for KW 👏 @chiyaan deserves a awards for his acting ; An absolute BANGER from @gvprakash 🔥 All Kudos goes to @beemji sir , as usual your direction was top notch . Second Half worked out well ; Good Screenplay
🌟🌟🌟🌟Blockbuster pic.twitter.com/6GJIlKAzFi
ఫస్టాఫ్ గూస్‌బంప్స్ అని, విక్రమ్ ఖాతాలో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అంటున్నారు. తంగలాన్ విజువల్ ట్రీట్ ఇచ్చింది. కోలీవుడ్ ది బెస్ట్ విజువల్ మూవీ ఇదేనంటూ నెటిజన్లు మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక జీవి ప్రకాశ్ బీజీఎం నెక్ట్స్ లెవల్. ఎప్పటిలాకే డైరెక్టర్ తన మర్క్ చూపించారంటున్నారు. సెకండ్ హాఫ్ బాగా వర్క్ అవుట్ అయ్యిందని, స్క్రీన్ ప్లే చాలా బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు.
First half over 💥
— Dΐcͥapͣrͫΐ☢ 🥃 (@Sathees29688731) August 15, 2024
Goosebumps Alert 😳😩@chiyaan Anna carrier best acting flim 🥵@beemji Nov cook panniruka na 🥶@MalavikaM_ Acting and character payangaram mam 😱#ChiyaanVikram#Thangalaan pic.twitter.com/iuWHpxiczI
#தங்களான் : வென்றான் 🔥 ....
— Fans Express (@Fansxpress) August 15, 2024
Ratings ⭐⭐⭐🌟/5@chiyaan - O U T S T A N D I G Performance 🥵
The top notch performances from the principal cast - #Pasupathy, #ParvathyThiruvothu #MalavikaMohanan #Hari 👌🫶💪@gvprakash ’s Bgm Tharam 🥵. #Thangalaan #ChiyaanVikram pic.twitter.com/S1KW4eWvdN
What a screenplay💥💥💥
— ✒சொல் வித்துவான் (@palanikannan04) August 15, 2024
First half is intense and gripping🔥🔥
First half ponathe therla, Interval is just fire 🔥🔥#Thangalaan pic.twitter.com/u6EWvFiZ0C
Also Read: రవితేజ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ పార్ట్‌నర్ ఇదే! - స్ట్రీమింగ్ ఎప్పుడంటే...