అన్వేషించండి

Vijay Deverakonda Rashmika Wedding : ఒక్కటైన విజయ్ దేవరకొండ రష్మిక - హిందూ సంప్రదాయంలో పెళ్లి

Virosh Wedding : విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి ఘనంగా జరిగింది.

Vijay Deverakonda Rashmika Get Married In Hindu Tradition : స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక జంట ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ వేదికగా గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం వేద మంత్రోచ్ఛారణల మధ్య విరోష్ కపుల్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. విజయ్, రష్మిక చూడముచ్చటగా కనిపించారు.

కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య వైభవంగా వీరి పెళ్లి వేడుక సాగింది. ఈ సాయంత్రం 4:30 గంటలకు కడువ సంప్రదాయం ప్రకారం మరోసారి వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'Vijay Deverakonda', 'Virosh' హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. నూతన జంటకు అభిమానులతో పాటు ఫ్యాన్స్ విషెష్ చెబుతున్నారు. 

Also Read : విజయ్ దేవరకొండ, రష్మికల వెడ్డింగ్! - క్యూట్ కపుల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

అతిథులు ఎవరూ ఫోన్స్ యూజ్ చేయకూడదనే నిబంధన ఉండడంతో వీరి పెళ్లి ఫోటోలు బయటకు రాలేదు. ఈ హడావుడి ముగిసిన దాదాపు రెండు రోజుల తర్వాత విజయ్, రష్మిక పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అఫీషియల్‌గా వీరు షేర్ చేసే వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇక మార్చి 4న రిసెప్షన్ హైదరాబాద్‌లో జరగనుండగా... ఈవెంట్‌కు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ లీడర్స్ హాజరు కానున్నారు.

సంబరంగా సంగీత్

అంతకు ముందు హల్దీ, సంగీత్ సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం రాత్రి సంగీత్ వేడుకలో విజయ్, రష్మికలతో పాటు అతిథులు డ్యాన్సులతో సందడి చేశారు. 'గీత గోవిందం'లోని బెస్ట్ సాంగ్స్‌కు కలిసి డ్యాన్స్ చేశారు. ఆ మూవీతోనే వీరిద్దరూ బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీలోనూ కలిసి నటించారు. అలా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఎంతోకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చినా ఆ బంధాన్ని ఇద్దరూ బయటపెట్టలేదు. తాజాగా, పెళ్లి చేసుకోబోతున్నామంటూ ఒకేసారి సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ajith Kumar Shankar : అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
అజిత్‌తో శంకర్ మూవీ? - ఆ వార్తల్లో నిజమెంతంటే?
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget