అన్వేషించండి

Family Star: 'ఫ్యామిలీ స్టార్'కు ఆ ఐదు రోజులూ పండుగ - విజయ్ దేవరకొండ అఫీషియల్‌గా చెప్పేశాడు

Vijay Devarakonda Family Star Release Date: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' విడుదల తేదీని అధికారికంగా ఈ రోజు వెల్లడించారు.

Vijay Devarakonda's Famil Star to release on April 5th, 2024: విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'ఫ్యామిలీ స్టార్'. తన తొలి వంద కోట్ల సినిమా, 'గీత గోవిందం' వంటి హిట్ ఇచ్చిన పరశురామ్ దర్శకత్వంలో ఆయన రెండోసారి హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. 

ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్‌' విడుదల
ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. కొన్ని రోజులుగా ఈ విడుదల తేదీ గురించి అనుకుంటున్న విషయం ప్రేక్షకులకూ తెలుసు. అయితే... ఈ రోజు అఫీషియల్‌గా చెప్పారు.

Also Read: కిస్మత్ రివ్యూ: అదృష్టం అన్నిసార్లూ కలిసి రాదయ్యా - క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'దేవర'ను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే... ఆ రోజు థియేటర్లలోకి ఆ సినిమా వచ్చే అవకాశాలు లేవు. 'దేవర' యూనిట్ ఇంకా అనౌన్స్ చేయలేదు గానీ... సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సాంగ్స్ లేట్ చేయడం, నేపథ్య సంగీతం చేయడానికి మరింత సమయం కావాలని అడగడంతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాయిదా వేశారు. ఇప్పుడు 'దేవర' విడుదల తేదీకి విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' వస్తోంది.

Also Readమిస్ పర్ఫెక్ట్ రివ్యూ: క్లీనింగ్ పిచ్చితో లావణ్యకు ఎన్ని తిప్పలో - వెబ్ సిరీస్ హిట్టా? ఫట్టా?

సంక్రాంతి మిస్ అయినా... 
అంత కంటే బెస్ట్ రిలీజ్ డేట్!
తొలుత 'ఫ్యామిలీ స్టార్' సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే... బరిలో నాలుగైదు సినిమాలు ఉండటంతో వెనక్కి వెళ్ళింది. ఒక విధంగా అలా వెళ్ళడం వల్ల చాలా మంచి జరిగింది. ఏప్రిల్ 5 దొరికింది.

ఏప్రిల్ 5 శుక్రవారం. విడుదల రోజు ఓపెనింగ్స్ కలెక్షన్స్ బావుంటాయి. శని, ఆది వారాలైన 6, 7 తేదీల్లో వీకెండ్ వసూళ్లు సైతం బాగా వస్తాయి. అయితే... ఏప్రిల్ 8న ఉగాది వచ్చింది. తెలుగు పండుగ. పైగా, ఫ్యామిలీ నేపథ్యంలో విజయ్ దేవరకొండ సినిమా. మంచి బజ్ రావడమే కాదు... థియేటర్లకు జనాలు కూడా వస్తారు. సో... సంక్రాంతి మిస్ అయినా విజయ్ దేవరకొండకు అంత కంటే మంచి రిలీజ్ డేట్ దొరికిందని చెప్పవచ్చు. దర్శక నిర్మాతలు అనౌన్స్ చేయలేదు గానీ ఈ విడుదల తేదీని సంగీత దర్శకుడు గోపీసుందర్ కన్ఫర్మ్ చేశారు. 

'ఫ్యామిలీ స్టార్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన 'సీతా రామం', 'హాయ్ నాన్న' సినిమాల ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయికగా నటిస్తున్నారు. మరో కథానాయికగా 'మజిలీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' సినిమాల ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో రూపొందుతున్న 54వ సినిమా 'ఫ్యామిలీ స్టార్'. హీరో విజయ్ దేవరకొండకు ఇది 13వ సినిమా. ఈ సినిమాకు 'దిల్' రాజు, శిరీష్ నిర్మాతలు.

టాప్ హెడ్ లైన్స్

Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Toxic Actor Yash: నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
నాలాంటి వాడికి పెద్ద కలలు కనే ధైర్యం ఇచ్చారు! తెలుగు స్పీచ్‌తో అదరగొట్టిన టాక్సిక్ హీరో యశ్
Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget