అన్వేషించండి

Bad Newz Trailer: ఒకే రాత్రి ఇద్దరితో, ఆ బిడ్డకు ఇద్దరు తండ్రులా? త్రిప్తి దిమ్రి ‘బ్యాడ్ న్యూస్’ ట్రైలర్ చూస్తే ఫ్యూజ్ లు ఎగిరిపోవాల్సిందే!

ఒకే బిడ్డకు ఒకే తండ్రి ఉండడం కామన్. కానీ, ఒకే బిడ్డకు ఇద్దరు బిడ్డలు ఉంటే? ఇదే పాయింట్ తో తెరకెక్కిన సినిమా ‘బ్యాడ్ న్యూస్’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు.

Bad Newz Trailer Out: త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్, అమ్మి విరాక్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్యాడ్ న్యూస్’. ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒకే బిడ్డకు ఇద్దరు తండ్రులు ఉంటే? అనే పాయింట్ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ ఫన్నీ మూవీ అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతుంది.

ఒకే బిడ్డకు ఇద్దరు తండ్రులా?

హీరోయిన్ త్రిప్తి దిమ్రికి ఇద్దరు హీరోలతో శారీరక సంబంధం ఉంటుంది. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు తేలుతుంది. అయితే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? అనే అనుమానం ఆమెలో తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే పెటర్నిటీ పరీక్షలు చేస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. ఈ పరీక్షల్లో ఇద్దరూ ఆ బిడ్డకు తండ్రులేనని తేలుతుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఏం చేస్తుంది? ఎవరిని వదిలేస్తుంది? ఎవరితో రిలేషన్ షిప్ కొనసాగిస్తుంది. ఇద్దరు తండ్రులని తేలడంతో హీరోలు ఏ నిర్ణయం తీసుకుంటారు? అనేది చాలా ఫన్నీగా తెరకెక్కించారు దర్శకుడు ఆనంద్ తివారీ. కామెడీకి ఎమోషనల్ టచ్ ఇస్తూ రూపొందించిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం వెల్లడించింది.

Read Also: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకున్న సూర్య 'కంగువ' - సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాకు పోటీగా..

ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న త్రిప్తి

ఇక ‘యానిమల్’ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రి.. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుంది. ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో నటించినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. ‘యానిమల్’ మూవీతో కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చుకుంది. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ. 950 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి.

ఈ సినిమాలో మితిమీరిన హింసపై ఏకంగా పార్లమెంట్ లోనూ దుమారం చలరేగింది. అయినప్పటీకి ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘యానిమల్’ తర్వాత త్రిప్తి నటిస్తున్న ఈ ‘బ్యాడ్ న్యూస్’ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ హిట్  కొడితే, ఆమె కెరీర్ కు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే, ఈ సినిమాపై ఆమె భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక ఈ కామెడీ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కింది. జూలై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.  

Also Read: నేను బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నా- షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రముఖ నటి హీనా ఖాన్

టాప్ హెడ్ లైన్స్

Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
Upasana Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
Sshhh Season 3 OTT : ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బోల్డ్ రొమాంటిక్ సిరీస్ సీజన్ 3 - సరికొత్తగా ష్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Naga Dosha: ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
Car Modifications News: కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
Today Rashifal June 05: ఈ రోజు రాశి ఫలాలు జూన్ 05, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
ఈ రోజు రాశి ఫలాలు జూన్ 05, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Upasana Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
Embed widget