Image Source: Tripti Dimri Instagram

‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Tripti Dimri Instagram

ఇందులో ఆమె అందంగా మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Tripti Dimri Instagram

ఈ ఫొటోలకి ఇప్పటికే 1.1 మిలియన్లకు పైగా లైకులు రావడం విశేషం.

Image Source: Tripti Dimri Instagram

ఐదు వేలకు పైగా కామెంట్లు కూడా వచ్చాయి.

Image Source: Tripti Dimri Instagram

దీంతో పాటు ఫ్యాన్స్ ఈ ఫొటోలను షేర్ చేసి బాగా వైరల్ చేస్తున్నారు కూడా.

Image Source: Tripti Dimri Instagram

‘యానిమల్’ సినిమాలో త్రిప్తి పాత్రకు ఎంతో మంచి పేరు వచ్చింది.

Image Source: Tripti Dimri Instagram

ఈ సినిమాలో జోయా అనే పాత్రలో త్రిప్తి కనిపించారు.

Image Source: Tripti Dimri Instagram

సెకండాఫ్‌లో త్రిప్తినే మెయిన్ అట్రాక్షన్‌గా నిలవడం విశేషం.

Thanks for Reading. UP NEXT

బాలీవుడ్‌లో వచ్చిన ఇండియా, పాకిస్తాన్ లవ్ స్టోరీలు ఇవే!

View next story