అన్వేషించండి

Venkatesh Daughter Wedding: ఓ ఇంటి కోడలైన వెంకటేష్ రెండో కుమార్తె - అల్లుడితో విక్టరీ దంపతుల్ని చూడండి

Venkatesh Daughter Hayavahini Marriage: వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. కుమార్తె, అల్లుడితో వెంకటేష్ దంపతులు దిగిన ఫోటోను కుటుంబం విడుదల చేసింది.

Hayavahini Daggubati Husband: మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు మనవరాలు, టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని శుక్రవారం ఓ ఇంటి కోడలు అయ్యింది. ఏపీలోని విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు నిశాంత్ పాతూరి (Nishant Paturi)తో ఆమె ఏడు అడుగులు వేశారు. దగ్గుబాటి ఫ్యామిలీ సొంతమైన రామానాయుడు స్టూడియోలో బంధుమిత్రులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం ఘనంగా జరిగింది.

నూతన దంపతులతో వెంకటేష్ దంపతులు
Venkatesh with daughter Hayavahini and son in law Nishant Paturi: వివాహం తర్వాత కుమార్తె హయ వాహిని, అల్లుడు నిశాంత్ పాతూరితో వెంకటేష్, నీరజ దంపతులు దిగిన ఫోటోను కుటుంబం మీడియాకు విడుదల చేసింది. కొత్త జంటతో విక్టరీ జంట ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Also Readతంత్ర రివ్యూ: ప్రతి పౌర్ణమికి రక్తం తాగే పిశాచి వస్తే - అనన్య సినిమా హిట్టా? ఫట్టా?

మెహందీ వేడుకలో మహేష్ కుమార్తె సందడి
కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో హయ వాహిని పెళ్లిని దగ్గుబాటి ఫ్యామిలీ ఘనంగా చేసింది. పెళ్లికి ముందు రోజు మెహందీ వేడుక నిర్వహించారు. అందులో మహేష్ బాబు సతీమణి నమ్రత, కుమార్తె సితార ఘట్టమనేని సందడి చేశారు.

Also Read: రజాకార్ రివ్యూ: మారణహోమం సృష్టించిన మతోన్మాదం - తెలంగాణ చరిత్రను ఎలా తీశారంటే?

ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసిన వెంకటేష్
వెంకటేష్, నీరజ దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె ఆశ్రితకు 2019లో వివాహం చేశారు. ఆమెకు ఫుడ్ బ్లాగర్. ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో సోషల్ మీడియా, యూట్యూబ్ అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఫుడ్ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆశ్రిత ఫ్యామిలీ విదేశాల్లో ఉంటోంది. రెండో కుమార్తె హయ వాహిని వివాహం శుక్రవారం జరిగింది. ఆఖరి అమ్మాయి భావన, కుమారుడు అర్జున్ ఉన్నారు. వెంకటేష్ ఫ్యామిలీ వీలైనంత వరకు మీడియాకు దూరంగా ఉంటుంది.

సినిమాల విషయానికి వస్తే... సంక్రాంతికి 'సైంధవ్'తో థియేటర్లలోకి వచ్చారు వెంకటేష్. త్వరలో 'రానా నాయుడు 2' వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు. మరో రెండు మూడు కథలు చర్చల దశలో ఉన్నాయట. 

Also Read: బీచ్‌లో రొమాంటిక్ అమ్మాయ్ కేతిక - ఆ గ్లామర్ చూడకుండా ఉండగలరా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Anasuya Bharadwaj: అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
అనసూయ... ఆ బ్యాక్‌లెస్ బ్లౌజ్ శారీలో... అందంలో అస్సలు తగ్గేదే లే
YS Sharmila: జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
జగన్ హయాంలో లాక్కోవడం ట్రెండ్‌, మరి కూటమి సర్కార్ ఏం చేస్తోంది: షర్మిల ఫైర్
Embed widget