అన్వేషించండి
Ketika Sharma Beach Photos: బీచ్‌లో రొమాంటిక్ అమ్మాయ్ కేతిక - ఆ గ్లామర్ చూడకుండా ఉండగలరా!
Ketika Sharma Instagram Photos: రొమాంటిక్ హీరోయిన్ కేతికా శర్మ సముద్ర తీరంలో షికారు చేస్తున్నారు. గ్లామర్ స్టిల్స్ యువతకు మతి పోగొడుతున్నారు. ఆ పిక్స్ చూడకుండా ఉండగలరా!(Image: ketikasharma/ Instagram)
గ్లామరస్ హీరోయిన్లలో ఒకరైన కేతికా శర్మ సముద్ర తీరంలో షికారు చేస్తున్న ఫోటోలు షేర్ చేసి కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ ఫోటోలను మీరూ చూడండి. (Image Courtesy: ketikasharma/ Instagram)
1/6

టాలీవుడ్ యూత్ ఆడియన్స్ మనసు దోచిన అమ్మాయిలలో కేతికా శర్మ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆకాష్ పూరి జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆమె నటించిన 'రొమాంటిక్' సినిమాలో సీన్స్ అటువంటివి. మొదటి సినిమా నుంచి 'బ్రో' వరకు ప్రతి సినిమాలో గ్లామర్ తో ఆకట్టుకున్నారు. ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: ketikasharma/ Instagram)
2/6

ప్రజెంట్ ఒక సముద్ర తీరంలో కేతికా శర్మ షికారు చేస్తున్నారు. చిట్టి స్కర్ట్, స్లీవ్ లెస్ టాప్ వేసి నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు. కేతిక ఫోటోలు చూస్తుంటే వేసవి వేడి తట్టుకోవడానికి చల్లటి సముద్ర తీరానికి వెళితే బావుంటుందని అనిపిస్తుందా?(Image Courtesy: ketikasharma/ Instagram)
Published at : 15 Mar 2024 05:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















