అన్వేషించండి

Mutton Soup: మటన్ సూప్... రియల్ క్రైమ్ కథతో వస్తున్న వర్షా విశ్వనాథ్... ఫస్ట్ లుక్ చూశారా?

Varsha Viswanath Telugu Movie: విజయ్ సేతుపతి తనయుడు సూర్య 'ఫోనిక్స్'లో నటించిన యంగ్ హీరోయిన్ వర్ష విశ్వనాథ్ గుర్తుందా? ఆవిడ కొత్త తెలుగు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

విజయ్ సేతుపతి తనయుడు సూర్య కథానాయకుడిగా నటించిన 'ఫోనిక్స్' సినిమా తెలుసుగా! అందులో నటించిన యంగ్ హీరోయిన్ వర్ష విశ్వనాథ్ గుర్తు ఉందా? ఓ తెలుగు సినిమా చేసింది ఆ అమ్మాయి. ఆ మూవీ పేరు 'మటన్ సూప్'. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మూవీ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు.

మటన్ సూప్... ఇదొక రియల్ క్రైమ్ కథ!
'మటన్ సూప్'లో వర్ష విశ్వనాథ్ జంటగా రమణ్ నటించారు. ఈ సినిమాకు విట్‌నెస్‌ ది రియల్ క్రైమ్ అనేది ఉపశీర్షిక. రామచంద్ర వట్టికూటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) సంస్థలపై రామకృష్ణ వట్టికూటి సమర్పణలో మల్లిఖార్జున ఎలికా (గోపాల్), అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మిస్తున్నారు.

Also Read: కూలీ Vs వార్ 2... ఓపెనింగ్ డే రజనీ టాప్... ఎన్టీఆర్ మూవీ కలెక్షన్స్ ఎంత - తేడా తెలిస్తే షాక్!

Mutton Soup: మటన్ సూప్... రియల్ క్రైమ్ కథతో వస్తున్న వర్షా విశ్వనాథ్... ఫస్ట్ లుక్ చూశారా?
'మటన్ సూప్' ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ విడుదల చేసిన తర్వాత కేఎస్‌ రామారావు మాట్లాడుతూ... ''మటన్ సూప్' - ఈ టైటిల్ పోస్టర్ బాగుంది. యూనిట్‌ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి'' అన్నారు. ఆయనకు థాంక్స్ చెప్పిన దర్శక నిర్మాతలు త్వరలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. తన స్నేహితుడు రామచంద్ర మంచి కథతో 'మటన్ సూప్' తెరకెక్కిస్తున్నారని హీరో రమణ్ పేర్కొన్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమా 'మటన్ సూప్' అని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రామచంద్ర వట్టికూటి తెలిపారు.

Also Readకూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?


Mutton Soup Movie Cast And Crew: రమణ్, వర్ష విశ్వనాథ్ జంటగా నటిస్తున్న 'మటన్ సూప్' సినిమాలో 'జెమినీ' సురేష్, గోవింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు: లోకేష్ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పర్వతనేని రాంబాబు, ఛాయాగ్రహణం: భరద్వాజ్ - ఫణింద్ర, సంగీతం: వెంకీ వీణ, నిర్మాణ సంస్థలు: అలుక్కా స్టూడియోస్ - శ్రీ వారాహి ఆర్ట్స్ - భవిష్య విహార్ చిత్రాలు (BVC), సమర్పణ: రామకృష్ణ వట్టికూటి, నిర్మాతలు: మల్లిఖార్జున ఎలికా (గోపాల్) - అరుణ్ చంద్ర వట్టికూటి - రామకృష్ణ సనపల, దర్శకత్వం: రామచంద్ర వట్టికూటి.

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget