'వార్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్... ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

హిందీలో 'వార్ 2' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వేల్యూ రూ. 175 కోట్లు లెక్క కట్టినట్టు ఒక అంచనా.

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ రూ. 90 కోట్లకు నాగవంశీ తీసుకున్నారని టాక్. 

'వార్ 2' రైట్స్ రూ. 90 కోట్లకు తీసుకున్న నాగవంశీ... 115 కోట్లకు ఏరియాల వారీగా అమ్మారట.

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 19 కోట్లకు అమ్మినట్టు తెలిసింది. 

'వార్ 2' ఓవర్సీస్ రైట్స్ ద్వారా 56 కోట్ల రూపాయలు వచ్చాయట. 

వరల్డ్ వైడ్ 'వార్ 2' థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 340 కోట్లు.

'వార్ 2' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 700 కోట్లు. అంత గ్రాస్ కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.

తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే... ఆల్మోస్ట్ 120 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలట.

'వార్ 2' బడ్జెట్ ఆల్మోస్ట్ 400 కోట్లు అని టాక్. నిర్మాణ సంస్థ YRF లాభాల్లో ఉందట.