వీరమల్లు ప్రీ రిలీజ్ బిజినెస్... థియేటర్ల నుంచి పవన్ కళ్యాణ్ రాబట్టాల్సిన టార్గెట్ ఎంతంటే?

నైజాం (తెలంగాణ) రైట్స్ - రూ. 37 కోట్లు కాగా... సీడెడ్ (రాయలసీమ) రైట్స్ రూ. 16.50 కోట్లు.

వీరమల్లు ఉత్తరాంధ్ర రైట్స్ రూ. 12 కోట్లు కాగా... ఈస్ట్ గోదావరి రూ. 9.50 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 7 కోట్లు పలికాయి.

గుంటూరు - రూ. 9.50 కోట్లు, కృష్ణ - రూ. 7.60 కోట్లు, నెల్లూరు - రూ. 4.40 కోట్లు

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల రైట్స్ ద్వారా రూ. 103.50 కోట్లు వచ్చాయి.

కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా రైట్స్, డబ్బింగ్ రైట్స్ ద్వారా రూ. 12.50 కోట్లు వచ్చాయి.

ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 10 కోట్లు వచ్చాయి.

వరల్డ్ వైడ్ 'హరి హర వీరమల్లు' థియేట్రికల్ రైట్స్ రూ. 126 కోట్లు.

వీరమల్లు డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ సినిమా రూ. 127.50 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి.

ప్రజెంట్ ఉన్న ట్రెండ్ చూస్తుంటే... అన్ని కోట్లు రాబట్టడం పెద్ద కష్టం ఏమీ కాదని అర్థం అవుతోంది.