అన్వేషించండి

NTR Urvashi Rautela Selfie: ఏకంగా హీరోనే మార్చేసిందిగా... ఎన్టీఆర్ సెల్ఫీతో ఊర్వశి బండారం బయట పడిందిగా!

Urvashi Rautela latest trolls: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో దిగిన సెల్ఫీని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా షేర్ చేసింది. దాంతో ఆమెను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఎందుకో తెలుసా?

Urvashi Rautela gets trolled for making NTR unrecognisable in gym selfie: మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ముంబైలో ఉన్నారు. హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్న స్పై ఫిల్మ్ 'వార్ 2' షూటింగ్ చేస్తున్నారు. ముంబైలోనూ జిమ్, వర్కవుట్స్ చెయ్యడం మానలేదు తారక్. జిమ్‌లో ఉన్నప్పుడు బాలీవుడ్ నటి, తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చెయ్యడం వల్ల పాపులరైన ఊర్వశి రౌతేలా వెళ్లారు. ఆమెది కూడా సేమ్ జిమ్ అనుకుంట. పాన్ వరల్డ్ పాపులారిటీ తెచ్చుకున్న మన టాలీవుడ్ హీరోతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీని ఫిల్టర్స్ తగలెయ్య!
ఊర్వశి రౌతేలా పోస్ట్ చేసిన సెల్ఫీతో ఎన్టీఆర్ 'వార్ 2' లుక్ లీక్ అయ్యిందని ఫ్యాన్స్ కొందరు ఫీల్ అయ్యారు. కామన్ ఆడియన్స్ అయితే ఆ సెల్ఫీలో ఉన్నది ఎన్టీఆర్ అని గుర్తు పట్టడానికి కొంత టైం తీసుకున్నారు. అందులో తారక్ మరీ అంత యంగ్‌గా ఉన్నాడు మరి. 'వార్ 2' షూటింగ్ జరుగుతున్న స్టూడియో దగ్గర తీసిన ఫోటోల్లో అంత యంగ్ లుక్ లేదు. మరి, ఊర్వశి రౌతేలా సెల్ఫీలో లుక్ వెనుక రీజన్ ఏంటని ఆలోచిస్తే బాలీవుడ్ బ్యూటీ వాడిన ఫిల్టర్ అని జనాలకు క్లారిటీ వచ్చింది. దాంతో ఆవిడను ట్రోల్ చెయ్యడం స్టార్ట్ చేశారు.

Also Readసూపర్ యోధగా నయా సూపర్ హీరో తేజ సజ్జా - 18న రివీల్ చేసే టైటిల్ అదేనా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Telugu Swaggers (@telugu_swaggers)

'ఏం ఫిల్టర్ వాడిందిరా బాబు' అని నెటిజన్స్ కొందరు సెటైర్లు వేస్తే... 'దీని ఫిల్టర్స్ తగలెయ్య' అని కొందరు కామెంట్స్ చేశారు. 'ఎన్టీఆర్ లుక్కే మారిందిగా పాప' అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. లెక్కకు మించి కామెంట్స్ వచ్చాయి. ఇన్నాళ్లూ ఊర్వశి దిగిన సెల్ఫీల్లో యంగ్ లుక్ వెనుక బండారం బయట పడిందని, ఫిల్టర్స్ వాడి ప్రేక్షకుల్ని మోసం చేస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ ఊర్వశి దృష్టికి వెళ్లాయి. దాంతో ఆమె సెటైరికల్ ఆన్సర్ ఇచ్చింది.

Also Readఆ ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ ఫిక్స్ - నరేష్ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

చైనా ఫోనుతో సెల్ఫీ తీసినందుకు సారీ
డిజైనర్ వేర్ డ్రస్, బ్రాండెడ్ బ్యాగ్, కాస్ట్ లీ యాక్ససరీస్ లేకుండా ఊర్వశి రౌతేలా బయటకు రాదు. చేతిలో ఐ ఫోన్ ఉంటుంది. కాంట్రవర్సీలు ఆవిడకు కొత్త కాదు.  కానీ, లేటెస్ట్ కాంట్రవర్సీ డిఫరెంట్. ఫోటోకి ఫిల్టర్స్ వేసిందని కామెంట్స్ వచ్చాయి. దాంతో ''ఈ ఫోటో తియ్యడానికి చైనా ఫోన్ వాడినందుకు సారీ'' అని ఇన్‌స్టా స్టోరీలో ఊర్వశీ రౌతేలా పోస్ట్ చేసింది. అంతే గానీ తనది ఒరిజినల్ యంగ్ లుక్ అని అనలేదు. పాపం... అందగత్తెలు ఇటువంటి కష్టాలు అసలు రాకూడదు.
NTR Urvashi Rautela Selfie: ఏకంగా హీరోనే మార్చేసిందిగా... ఎన్టీఆర్ సెల్ఫీతో ఊర్వశి బండారం బయట పడిందిగా!

Also Read: ఘనంగా దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య పెళ్లి - సీఎం స్టాలిన్ నుంచి సూపర్ స్టార్స్ వరకు సందడి చేసిన తారలు

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget