అన్వేషించండి

Trisha Celebrates Vijay Birthday: బ్రేకప్ కాలేదు... విజయ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష

Vijay Trisha Breakup Latest News: జూన్ 22న విజయ్ పుట్టినరోజు. త్రిష నుంచి ఎటువంటి విషెష్ రాలేదు. దాంతో వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయ్యి ఉంటుందని పుకార్లు షికారు చేశాయి. వాటికి ఆమె చెక్ పెట్టారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు (Tamil Nadu CM Vijay Birthday) జూన్ 22న. తమిళ రాజకీయ, సినీ ప్రముఖులే కాదు... దేశ వ్యాప్తంగా పలువురు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. అయితే... విజయ్ అభిమానుల నుంచి ప్రతి ఒక్కరూ ఎదురు చూసినది సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) విషెస్ పోస్ట్ కోసం! జూన్ 22న ఆమె నుంచి ఎటువంటి పోస్ట్ రాలేదు. దాంతో విజయ్ - త్రిష మధ్య బ్రేకప్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. వాటిని చెక్ పెట్టారు త్రిష. విజయ్ బర్త్ డే ఫోటో షేర్ చేశారు. 

విజయ్‌తో బర్త్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష!
Tamil Nadu CM Vijay Birthday Celebration With Trisha: విజయ్ ముఖ్యమంత్రి అవ్వక ముందు... మూడేళ్ళ పాటు ప్రతి బర్త్ డేకూ ఆయనకు విషెష్ చెప్పారు త్రిష. అయితే... ఈ ఏడాది బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటో షేర్ చేశారు.     

ప్రస్తుతం త్రిష షేర్ చేసిన ఒక పోస్ట్, ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. నిన్నటి నుంచి విజయ్ - త్రిష మధ్య బ్రేకప్ అంటూ వచ్చిన పుకార్లకు ఒక్క ఫోటోతో ఆవిడ చెక్ పెట్టారు. ఓ రోజంతా త్రిష మౌనంగా ఉండటంతో అనేక ఊహాగానాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే... అర్థరాత్రి జరిగిన విజయ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో త్రిష కూడా పాల్గొన్నారని ఆవిడ షేర్ చేసిన ఫోటో బట్టి అర్థం అవుతోంది. 

త్రిష పోస్ట్ చేసిన ఫోటోలో విజయ్ క్యాజువల్ ప్రింటెడ్ షర్ట్‌లో తన ముందున్న కేకులను చూస్తూ చిరునవ్వు చిందిస్తుండగా... పక్కనే ఉన్నారామె. విజయ్‌ను ఎంతో ఆత్మీయంగా చూస్తూ నవ్వుతున్నారు. అంతే కాదు... "నా జీవితాన్ని సార్థకం చేసే వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు (To the person who makes it all worth it, HBD 00.00)" అని క్యాప్షన్ రాశారు. ఆ పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read: Tamil Nadu Power Cuts - తమిళనాడులో కరెంట్ కోతలపై యంగ్ హీరో సెటైర్లు... రచ్చ రచ్చే

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trish (@trishakrishnan)

ఎప్పుడూ ఫాలో అవ్వలేదు... అన్ ఫాలో చేయలేదు!
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను త్రిష అన్‌ ఫాలో చేసిందని పుకార్లు చాలా బలంగా షికారు చేశాయి. నిజం చెప్పాలంటే... త్రిష ఎప్పుడూ విజయ్‌ను ఫాలో కాలేదు. అందువల్ల, అన్‌ ఫాలో చేసిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అయితేనే ప్రేమ ఉన్నట్టుని భావించే కొంత మందికి ఫాలో అవ్వక పోయినా ప్రేమ పుష్కలంగా ఉంటుందని విజయ్ - త్రిష జంట ప్రూవ్ చేసింది.

Also ReadChiranjeevi On Samantha Pregnancy - సమంత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన చిరంజీవి... మా ఇంటి బంగారానికి మెగా రివ్యూ

కోలీవుడ్‌లో విజయ్, త్రిషల జోడీకి విపరీతమైన క్రేజ్ ఉంది. 'గిల్లి' నుంచి మొదలు పెడితే... 'తిరుప్పాచ్చి, కురువి, లియో'తో పాటు ఆ మధ్య విడుదలైన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' వరకు పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఇద్దరూ కలిసి నటించారు. మే  2026లో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వేడుకలో త్రిష సందడి చేశారు. అంతకు ముందు నిర్మాత కల్పతి ఎస్. అఘోరం కుటుంబ వివాహ వేడుకకు ఇద్దరూ కలిసి హాజరు కావడం, అదీ విజయ్ నుంచి విడాకులు కోరుతూ సంగీత డివోర్స్ పిటీషన్ వేసిన తర్వాత జంటగా కనిపించడంతో ఇద్దరి మధ్య అనుబంధాన్ని చాటి చెప్పినట్టు అయ్యింది.

Also ReadRam Charan - మల్టీప్లెక్స్‌లకు రామ్ చరణ్ షాక్... థియేటర్లలో పాప్‌కార్న్ రేట్లపై సంచలన వ్యాఖ్యలు

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget