అన్వేషించండి

Telugu TV Movies Today: ప్రభాస్ ‘కల్కి’, విజయ్ సేతుపతి ‘మహారాజా’ to శ్రీసింహా ‘మత్తువదలరా 2’, సమంత ‘యశోద’ వరకు - ఈ ఆదివారం (జనవరి 12) టీవీలలో వచ్చే అదిరిపోయే సినిమాల లిస్ట్

Sunday TV Movies: థియేటర్లలో ఇప్పటికే వచ్చిన గేమ్ చేంజర్, ఈ రోజే వచ్చిన డాకు మహారాజ్ సందడి చేస్తున్నాయి. ఓటీటీలలో కూడా కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. మరి టీవీ అభిమానుల కోసం ఈ ఆదివారం ట్రీట్ రెడీ..

Telugu TV Movies Today (12.1.2025): ఆదివారం వచ్చేసింది. థియేటర్లలో ‘గేమ్ చేంజర్’కు తోడుగా ‘డాకు మహారాజ్’ కూడా దిగాడు. ఓటీటీలలో కూడా కొత్త సినిమాలు, సిరీస్‌లు వచ్చాయి. అయితే, ఈ సెలవు రోజున అందరూ ఎక్కువగా చేసే పని టీవీ చూడటమే. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ ఆదివారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ముఖ్యంగా మూడు కొత్త సినిమాలు ప్రీమియర్‌కి వచ్చేశాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని రిమోట్‌‌కు పనికల్పించే వారందరి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. మీ టైమ్ సేవ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం లిస్ట్ చూసేయండి..

స్టార్ మా (Star Maa)లో
ఉదయం 8 గంటలకు- ‘పోకిరి’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మత్తువదలరా 2’ (ప్రీమియర్)
సాయంత్రం 4 గంటలకు- ‘బాహుబలి: ది బిగినింగ్’
సాయంత్రం 6.30 గంటలకు- ‘బాహుబలి: ది కంక్లూజన్’

జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘నరసింహనాయుడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘సోగ్గాడే చిన్నినాయన’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘గోవిందుడు అందరివాడేలే’
సాయంత్రం 6 గంటలకు- ‘మహారాజా’ (ప్రీమియర్)
రాత్రి 9.30 గంటలకు- ‘అమ్మమ్మగారిల్లు’

ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘యశోద’
రాత్రి 10.30 గంటలకు- ‘యశోద’

జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘మల్లీశ్వరి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భోళాశంకర్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘శతమానం భవతి’
సాయంత్రం 5.30 గంటలకు- ‘కల్కి 2898 AD’ ‘ప్రీమియర్

స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘జాక్‌పాట్’
ఉదయం 9 గంటలకు- ‘కెవ్వు కేక’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఫిదా’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ప్రతిరోజూ పండగే’
సాయంత్రం 6 గంటలకు- ‘రంగస్థలం’ (గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సమంత కాంబోలో వచ్చిన సుకుమార్ చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘లైగర్ సాలా క్రాస్ బ్రీడ్’

Also Read:Game Changer Box Office Collection Day 1 : రామ్ చరణ్ కెరీర్​లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్... 'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘ప్రిన్స్’
ఉదయం 8 గంటలకు- ‘కొండపొలం’
ఉదయం 11 గంటలకు- ‘దొంగాట’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘మనమంతా’
సాయంత్రం 5 గంటలకు- ‘ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు’
రాత్రి 8 గంటలకు- ‘యమదొంగ’
రాత్రి 11 గంటలకు- ‘కొండపొలం’ (వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబోలో వచ్చిన క్రిష్ చిత్రం)

జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘ఆరాధన’

జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నోము’
ఉదయం 10 గంటలకు- ‘అమర్ అక్బర్ ఆంటోని’
మధ్యాహ్నం 1 గంటకు- ‘మస్కా’
సాయంత్రం 4 గంటలకు- ‘బిజినెస్‌మ్యాన్’ (సూపర్ స్టార్ మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన పూరీ జగన్నాధ్ చిత్రం)
సాయంత్రం 7 గంటలకు- ‘మజిలీ’
రాత్రి 10 గంటలకు- ‘బ్రోచెవారెవరురా’

ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
ఉదయం 9 గంటలకు- ‘హ్యాండ్సప్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘భలే వాడివి బాసూ’
సాయంత్రం 6.30 గంటలకు- ‘బీరువా’
రాత్రి 10 గంటలకు- ‘వేటగాడు’

ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘కార్తీక దీపం’
ఉదయం 10 గంటలకు- ‘మిస్సమ్మ’
మధ్యాహ్నం 1 గంటకు- ‘పోకిరి రాజా’
సాయంత్రం 4 గంటలకు- ‘కిల్లర్’
సాయంత్రం 7 గంటలకు- ‘మ్యాడ్’

జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘గీతాంజలి’
ఉదయం 9 గంటలకు- ‘రౌడీ బాయ్స్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘బొమ్మరిల్లు’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘వైఫ్  ఆఫ్ రణసింగం’
సాయంత్రం 6 గంటలకు- ‘ఎఫ్ 3’ (విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన అనిల్ రావిపూడి చిత్రం)
రాత్రి 9 గంటలకు- ‘ధీరుడు’

Also Read : Game Changer Review - 'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
Australia PM Anthony Albanese: నువ్వు ఆస్ట్రేలియా రియల్ హీరో.. ఉగ్రవాదులను అడ్డుకున్న అహ్మద్‌ను పరామర్శించిన ప్రధాని
నువ్వు ఆస్ట్రేలియా రియల్ హీరో.. ఉగ్రవాదులను అడ్డుకున్న అహ్మద్‌ను పరామర్శించిన ప్రధాని
AP Police Constable Recruitment: ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పూర్తి.. ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పూర్తి.. ఈ 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం
Bigg Boss Telugu Day 100 Promo : బిగ్​బాస్ 100 స్పెషల్, డిమోన్ vs తనూజ.. చివరి రోజుల్లో కూడా టాస్క్ గొడవలే
బిగ్​బాస్ 100 స్పెషల్, డిమోన్ vs తనూజ.. చివరి రోజుల్లో కూడా టాస్క్ గొడవలే

వీడియోలు

Mancherial Durga Idol Viral Video | మంచిర్యాల గోదావరీ తీరాన బయటపడిన అమ్మవారు | ABP Desam
India vs South Africa 3rd T20 Records | మూడో టీ20లో 5 పెద్ద రికార్డులు
Hardik Pandya Records in 3rd T20 | చరిత్ర సృష్టించిన హార్దిక్
Shubman Gill in Ind vs SA 3rd T20 | మళ్లీ విఫలమైన శుభ్మన్ గిల్
Suryakumar Yadav about His Batting | తన ఫార్మ్ పై వరుస క్లారిటీ ఇచ్చిన సూర్య

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
Australia PM Anthony Albanese: నువ్వు ఆస్ట్రేలియా రియల్ హీరో.. ఉగ్రవాదులను అడ్డుకున్న అహ్మద్‌ను పరామర్శించిన ప్రధాని
నువ్వు ఆస్ట్రేలియా రియల్ హీరో.. ఉగ్రవాదులను అడ్డుకున్న అహ్మద్‌ను పరామర్శించిన ప్రధాని
AP Police Constable Recruitment: ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పూర్తి.. ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పూర్తి.. ఈ 22 నుంచి ట్రైనింగ్ ప్రారంభం
Bigg Boss Telugu Day 100 Promo : బిగ్​బాస్ 100 స్పెషల్, డిమోన్ vs తనూజ.. చివరి రోజుల్లో కూడా టాస్క్ గొడవలే
బిగ్​బాస్ 100 స్పెషల్, డిమోన్ vs తనూజ.. చివరి రోజుల్లో కూడా టాస్క్ గొడవలే
Budget Friendly Destinations : తక్కువ బడ్జెట్‌లో హనీమూన్​కి వెళ్లాలనుకుంటే బెస్ట్ ప్లేస్​లు ఇవే.. కపుల్స్​కి పక్కా బెస్ట్ ఎక్స్​పీరియన్స్
తక్కువ బడ్జెట్‌లో హనీమూన్​కి వెళ్లాలనుకుంటే బెస్ట్ ప్లేస్​లు ఇవే.. కపుల్స్​కి పక్కా బెస్ట్ ఎక్స్​పీరియన్స్
Dharma Mahesh: గుంటూరులో ధర్మ మహేష్ బలప్రదర్శన... రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వెయ్యి మందితో బైక్ ర్యాలీ!
గుంటూరులో ధర్మ మహేష్ బలప్రదర్శన... రెస్టారెంట్ ఓపెనింగ్‌కు వెయ్యి మందితో బైక్ ర్యాలీ!
Arjuna Ranatunga: వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్ జారీ.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అర్జున రణతుంగపై అరెస్ట్ వారెంట్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్
Yamaha XSR155 రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత? సిటీలో, హైవే మీద ఎంత ఇచ్చింది?
Yamaha XSR155 మైలేజ్‌ మామాలుగా లేదుగా! - రియల్ వరల్డ్ రిజల్ట్స్‌ ఇవిగో
Embed widget