Tiger 3 Review : 'టైగర్ 3'కి యాంటీ ఫ్యాన్స్ షాక్ - ఇండియాలో నెగిటివ్ రివ్యూలు, బ్లాక్‌బస్టర్ టాక్‌తో మొదలైన ఓవర్సీస్ షోలు
Tiger 3 Movie Twitter Review : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'టైగర్ 3'. మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఆల్రెడీ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు.
Tiger 3 Twitter X Review Telugu : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'టైగర్ 3'. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'పఠాన్' (అతిథి పాత్ర, ఫైట్) తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)లో ఆయన నటించిన తాజా చిత్రమిది. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ మరోసారి నటించారు.
ఓవర్సీస్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్!
దీపావళి కానుకగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ ఆదివారం (నవంబర్ 12న) 'టైగర్ 3' విడుదల అవుతోంది. అయితే... ఆల్రెడీ దుబాయ్, అరబ్ దేశాల్లో షోలు పడ్డాయి. బ్లాక్‌బస్టర్ టాక్ (Tiger 3 Is Blockbuster)తో 'టైగర్ 3' ప్రీమియర్ షోలు మొదలు అయ్యాయి. ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ 'టైగర్ 3' అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరొక నెటిజన్ ఈ సినిమాకు 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఓవర్సీస్ రివ్యూలతో సల్మాన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
Also Read : మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?
The BIGGEST Action Film In The History Of Bollywood.🔥#Tiger3Review :
— DeviL PaSha 🚬 (@iBeingAli_Pasha) November 11, 2023
#Tiger3 First Review is OUT NOW.
— MASS (@Freak4Salman) November 11, 2023
"A Hollywood Level action movie with a Solid Story line. it's the movie of the year"💥🔥#SalmanKhan #KatrinaKaif #Tiger3Review pic.twitter.com/fSS1ZyiWn2
Blockbuster Review of #Tiger3 at dubai, Tsunami loading 🔥♥️🔥
— 𝐊𝐀𝐁𝐈𝐑 ♛ (@ISalman_Rules) November 11, 2023
It's a sure shot blockbuster, lot of action, lot of twist, and many more surprised.#SalmanKhan #KatrinaKaif #Tiger3Booking #Tiger3FirstDayFirstShow #Tiger3Review #Tiger3 pic.twitter.com/jdOo9XNNQl
ఇండియాలో 'టైగర్ 3'కి యాంటీ ఫ్యాన్స్ షాక్!
'టైగర్ 3'కి ఒక వైపు ఓవర్సీస్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంటే... మరో వైపు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇండియా నుంచి నెగిటివ్ టాక్ / రివ్యూలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఆ ట్వీట్లు చూస్తే... సల్మాన్ యాంటీ ఫ్యాన్స్ కావాలని చేస్తున్నట్లు అర్థం అవుతోంది. కొందరు అయితే ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఫోటోలు పెట్టుకుని మరీ ట్వీట్లు చేస్తున్నారు.
#OneWordReview...#TIGER3: ORGANIC DISAPPOINTING.
— Taran Aadarsh (@taran_adarch) November 11, 2023
Rating: ⭐#TIGER3 is a king-sized ORGANIC DISAPPOINTMENT… Bad on VFX, low on content [second half nosedives]… #TIGER3 could’ve been a game changer, but, alas, it’s a missed opportunity… All gloss, no soul. #Tiger3Review pic.twitter.com/2ziV5EGY6m
'టైగర్ 3'లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మరోసారి జంటగా నటించగా... బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించారు.
'టైగర్ 3' సినిమాపై ట్విట్టర్ వేదికగా నెటిజనులు ఏం పోస్ట్ చేశారో కింద ఉన్న ట్వీట్లలో చూడండి.
Another review of #Tiger3 💥💥💥#Tiger3Review pic.twitter.com/a6YuzE9CMc
— SK🐐 ||Tiger3|| (@BeingSkfanNo1) November 11, 2023
#SalmanKhan 's #Tiger3Review From Yesterday Screening In UAE :
— AKB MEDIA (@media_akb) November 11, 2023
#Tiger3 #Tiger3FirstDayFirstShow pic.twitter.com/TjwdjDDsnr
#Tiger3 First Overseas Review 👇#SalmanKhan is Back with his Blockbuster zone.#Tiger3Review UAE Review 🔥🔥🔥
— 𝐊𝐀𝐁𝐈𝐑 ♛ (@ISalman_Rules) November 11, 2023
Can't wait 🔥🥵💥#SalmanKhan #KatrinaKaif #Tiger3Booking #Tiger3FirstDayFirstShow #Tiger3 pic.twitter.com/tUBJMSIwMi
#OneWordReview...#Tiger3Review: DISAPPOINTING.
— Crazy4SRK (@Crazy4SRK22) November 11, 2023
Rating: ⭐️½#Tiger3 is an EPIC DISAPPOINTMENT… Just doesn’t meet the mammoth expectations… Director #ManeeshSharma had a dream cast and a massive budget on hand, but creates a HUGE
MESS. #Tiger3Diwali2023 #SalmanaKhan
DISASTER. pic.twitter.com/sxbKZx8cdj
#Tiger3 show has started in Overseas but with zero audience.
— The unrealistic Guy (@GuyUnrealistic) November 11, 2023
Recieved it from a friend .#Tiger3Review#Tiger3 pic.twitter.com/ZQCt2sh5YJ
Finished #Tiger3 1st show and must have to say that it was waste of time and money, only good moment was King Khans cameo, my expectations was so high after #Pathaan bt film dissaponts in huge way. ⭐🌟/5#Tiger3Review #Tiger3Diwali2023
— Hamdan | حمدان 🏇🏼 (@HamdanCineFreak) November 11, 2023
గమనిక : పైన పేర్కొన్న ట్వీట్లకు ఏబీపీ దేశం సంస్థకు ఎటువంటి సంబంధం లేదు. 'టైగర్ 3' సినిమాపై సోషల్ మీడియాలో ప్రజల అభిప్రాయాలను పాఠకుల ముందుకు తీసుకు రావడమే ఈ ఆర్టికల్ ఉద్దేశం.