అన్వేషించండి

Tiger 3 Movie First Review : 'టైగర్ 3' ఫస్ట్ రివ్యూ - సల్మాన్ భాయ్ సినిమా ఎలా ఉందంటే?

Tiger 3 First Review : సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా 'టైగర్' వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో లేటెస్ట్ సినిమా ఇది. ఆదివారం రిలీజ్ కానుంది. ఆల్రెడీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

Tiger 3 Movie First Review Telugu : 'టైగర్ 3' కోసం టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)లో లేటెస్ట్ ఫిల్మ్ కావడం ఒకటి అయితే... ఈ స్పై ఫ్రాంచైజీలో నెక్స్ట్ సినిమా 'వార్ 2'లో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండటం మరో కారణం!

'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్'  సినిమాల తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన స్పై థ్రిల్లర్ 'టైగర్ 3' (Tiger 3 Movie). బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మరోసారి జంటగా నటించిన చిత్రమిది. దీపావళి కానుకగా ఈ ఆదివారం (నవంబర్ 12న) థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే... ఆల్రెడీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

సాలిడ్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్!
'టైగర్ 3' సినిమా సాలిడ్ యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ అని ఆల్వేస్ బాలీవుడ్ అనే ట్విట్టర్ పోర్టల్ పేర్కొంది. సినిమాకు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. టైగర్ హీరోయిజం కాస్త కిందకు పడుతూ పైకి లేచినప్పటికీ... నటీనటులు అందరూ అద్భుతంగా, తమ నుంచి తప్పులు ఏమీ లేకుండా నటించారని పేర్కొన్నారు. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు.

Also Read తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ దీపావళి - టాలీవుడ్ స్టార్ సినిమా ఒక్కటీ లేదుగా!

ఆదివారం ఉదయం ఏడు గంటలకు...
Tiger 3 Movie First Show November 12 : సాధారణంగా సినిమాలు శుక్రవారం నాడు విడుదల అవుతుంటాయి. కానీ, ఆదివారం 'టైగర్ 3' విడుదల అవుతోంది. ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఫస్ట్ షో వేయనున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. కొన్ని ప్రాంతాల్లో ఆరు గంటలకు షోలు వేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. విదేశాల్లో ఒక్క రోజు ముందు ప్రీమియర్లు పడతాయి. అందువల్ల, శనివారం రాత్రి 9 గంటలకు ఓవర్సీస్‌ రివ్యూలు వస్తాయి. 

Also Read 'గేమ్ ఛేంజర్'కు భారీ డీల్ - విడుదలకు ముందు కోట్లు కొల్లగొట్టిన సాంగ్స్!

'టైగర్ 3' చిత్రానికి మనీష్ శర్మ (Manish Sharma) దర్శకుడు. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత, యశ్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా నిర్మాత. ఈ సినిమా నిర్మించడంతో పాటు ఆయన కథ అందించారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : శ్రీధర్ రాఘవ, ఛాయాగ్రహణం : అనయ్ ఓం గోస్వామి, సంగీతం : ప్రీతమ్.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget