By: ABP Desam | Updated at : 14 May 2022 11:05 AM (IST)
'థాంక్యూ' సినిమాలో నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) కథానాయకుడిగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'థాంక్యూ' (Thank You Telugu Movie). 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జూలై 8వ తేదీన విడుదల చేయనున్నట్టు ఈ రోజు అనౌన్స్ చేశారు. (Telugu Movie Thank You Release Date)
''థియేటర్లలో జూలై 8న నాగచైతన్య అక్కినేని 'థాంక్యూ' మేజిక్ ఎక్స్‌పీరియన్స్ చేయడానికి రెడీ అవ్వండి'' అని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది.
'థాంక్యూ'లో చైతన్య బాక్సింగ్ చేస్తున్న ఫొటోలను పోస్ట్ చేసిన పీసీ శ్రీరామ్, ఈ సినిమాలో చైతన్య తన బెస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు.
Also Read: విజయ్ దేవరకొండ సినిమాకు డేట్స్ ఇచ్చిన పూజా హెగ్డే, ఎన్ని రోజులు అంటే?
నాగచైతన్య సరసన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు... రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథ అందించగా... ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: తమిళ దర్శకుడికి అవకాశం ఇచ్చిన రవితేజ
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్
Animal: ఆ స్టార్ హీరో ఇంట్లో ‘యానిమల్’ మూవీ షూటింగ్ - డీకోడ్ చేసిన నెటిజన్లు!
Suriya - Karthi: 'మిగ్‌జాం' తుఫాన్ బాధితులకు సూర్య, కార్తీ ఆర్థిక సాయం - మరి మన స్టార్స్?
Ram Gopal Varma: మీ ఇద్దరి షూస్ నాకాలని ఉంది - ‘యానిమల్’ దర్శకుడు, రణబీర్‌పై ఆర్జీవీ ప్రశంసలు
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
/body>