Telugu TV Movies Today: రవితేజ ‘ధమాకా, రాజా ది గ్రేట్’ టు ప్రభాస్ ‘బిల్లా, బాహుబలి’ వరకు - ఈ రోజు (డిసెంబర్ 6) టీవీలలో వచ్చే సినిమాలివే
Telugu TV Movies Today: థియేటర్లలో, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు వచ్చినా, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే మూవీస్‌ని ప్రేక్షకలోకం వదులుకోదు. అలాంటి వారికోసం ఫ్రైడే టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
థియేటర్లలో ఎన్నో సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు వచ్చినా.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలకు మాత్రం ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ వంటి వాటిలో ఈ శుక్రవారం బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘జయం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘దేశముదురు’ (అల్లు అర్జున్, హన్సిక కాంబినేషన్‌లో పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం)
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘ధమాకా’ (రవితేజ, శ్రీలీల కాంబో మూవీ)
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘మిస్సమ్మ’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘ఆ ఒక్కటి ఆడక్కు’
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘రాజుగారి గది3’
ఉదయం 9 గంటలకు- ‘అబ్ర కా దబ్రా’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కాంతార’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పోలీసోడు’
సాయంత్రం 6 గంటలకు- ‘రాజా ది గ్రేట్’
రాత్రి 9 గంటలకు- ‘బాహుబలి ది బిగినెంగ్’ (ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం)
Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6.30 గంటలకు- ‘వారసుడొచ్చాడు’
ఉదయం 8 గంటలకు- ‘గజేంద్రుడు’
ఉదయం 11 గంటలకు- ‘మెకానిక్ అల్లుడు’ (అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘2018’
రాత్రి 8 గంటలకు- ‘రెమో’
రాత్రి 11 గంటలకు- ‘గజేంద్రుడు’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘మల్లెపువ్వు’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘సొంతం’
ఉదయం 10 గంటలకు- ‘బిల్లా’ (ప్రభాస్, అనుష్క శెట్టి, నమిత నటించిన యాక్షన్ థ్రిల్లర్)
మధ్యాహ్నం 1 గంటకు- ‘పందెంకోడి2’
సాయంత్రం 4 గంటలకు- ‘అమిగోస్’
సాయంత్రం 7 గంటలకు- ‘వీడే’
రాత్రి 10 గంటలకు- ‘కాళిదాసు’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘అసెంబ్లీ రౌడీ’ (మంచు మోహన్ బాబు, దివ్యభారతి నటించిన చిత్రం)
రాత్రి 10 గంటలకు- ‘ప్రతిఘటన’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘ఆలీబాబా అరడజను దొంగలు’
ఉదయం 10 గంటలకు- ‘నర్తనశాల’
మధ్యాహ్నం 1 గంటకు- ‘సమ్మోహనం’
సాయంత్రం 4 గంటలకు- ‘రక్తసింధూరం’
సాయంత్రం 7 గంటలకు- ‘నిర్దోషి’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘విమానం’ (సముద్రఖని, అనసూయ, ధనరాజ్ వంటి వారు నటించిన హార్ట్ టచింగ్ మూవీ)
ఉదయం 9 గంటలకు- ‘ఏక్ నిరంజన్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘జై చిరంజీవ’ (మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమికా చావ్లా కాంబోలో వచ్చిన చిత్రం)
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పండగ చేస్కో’
సాయంత్రం 6 గంటలకు- ‘మాచర్ల నియోజకవర్గం’
రాత్రి 9 గంటలకు- ‘సోలో బ్రతుకేసో బెటర్’ (సాయి దుర్గా తేజ్, నభా నటేష్ కలిసి నటించిన చిత్రం)