News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Taapsee Pannu: తాప్సీతో అతడూ అక్కడికి వెళ్ళాడు కానీ...

Taapsee Pannu Mathias Boe Vacation: ప్రస్తుతం తాప్సీ పన్ను ఫారిన్ టూర్‌లో ఉన్నారు. చెల్లెలు షగున్ పన్ను ఆమె వెంట వెళ్ళారు. వీళ్ళిద్దరూ కాకుండా మరొక వ్యక్తి కూడా ఉన్నారు. అతడు ఎవరంటే?

FOLLOW US: 
Share:

తాప్సీ పన్ను... తెలుగు ప్రేక్షకులకు తెలిసిన హీరోయినే. ఇప్పుడు అంటే హిందీ సినిమాలపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తూ మధ్య మధ్యలో తెలుగు సినిమాలు చేస్తున్నారు కానీ... కెరీర్ స్టార్టింగ్‌లో చేసినవన్నీ తెలుగు సినిమాలే కదా! అసలు విషయానికి వస్తే... 

ప్రస్తుతం తాప్సీ పన్ను ఫారిన్ టూర్‌లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారు? అంటే...  (Taapsee Pannu Cannes Vacation) కాన్స్ నగరానికి! సాధారణంగా కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హీరోయిన్లు వెళతారు. అదేంటో? ఫెస్టివల్ కంప్లీట్ అయ్యాక తాప్సీ వెళ్ళారు. చెల్లెలు షగున్ పన్ను ఆమె వెంట ఉన్నారు. వీళ్ళిద్దరూ కాకుండా మరొక వ్యక్తి కూడా ఉన్నారు. అతడు ఎవరంటే? తాప్సీ బాయ్ ఫ్రెండ్, మాజీ బాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ (Mathias Boe).

తాప్సీ పన్ను, షగున్ పన్ను, మథియాస్ మొదట డెన్మార్క్ వెళ్ళారు. అక్కడి నుంచి కాన్స్ సిటీకి వెళ్ళారు. ప్రయాణంలో ఉండగా... ''మేం ముగ్గురం'' అంటూ చెల్లెలు షగున్ పన్నుతో దిగిన ఫొటో పోస్ట్ చేశారు. మూడో మనిషి ఎక్కడ? అని చూస్తే... ఫోటోలో మథియాస్ కనిపించలేదు కానీ... టూర్‌కి ఆయన కూడా వెళ్లినట్టు అర్థం అయ్యింది. అయితే, అతడి ఫోటోలు మాత్రం పోస్ట్ చేయడం లేదు.

Also Read: ఫ్యామిలీతో మహేష్ బాబు రోడ్ ట్రిప్ - సెల్ఫీ షేర్ చేసిన హీరో

రెండేళ్ల క్రితం తాప్సీ పన్ను మాల్దీవ్స్ వెళ్ళారు. పన్ను సిస్టర్స్ ఇద్దరినీ తీసుకు వెళ్ళారు. అక్కడికి కూడా మథియాస్ వెళ్ళారు. అప్పుడు బిగిని షూట్ వీడియోలో ఆయన కనిపించారు. ఇటీవల ముంబైలో ఒక రెస్టారెంట్‌కు భోజనం చేయడానికి తాప్సీ పన్ను, మథియాస్ వెళ్లి వస్తుండగా కెమెరా కన్నులు క్లిక్ అనిపించాయి.

Also Read: 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ కి చిరు వాయిస్ ఓవర్ - ఆయన కాళ్లపై పడ్డ బాలీవుడ్ డైరెక్టర్!

View this post on Instagram
 
A post shared by Taapsee Pannu (@taapsee)

Published at : 14 Jun 2022 08:05 AM (IST) Tags: Taapsee Pannu Mathias Boe Shagun Pannu Taapsee Mathias Cannes Tour Taapsee Mathias Caught On Camera

ఇవి కూడా చూడండి

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?

'హాయ్ నాన్న'లో శృతి సాంగ్, రష్మిక కొత్త సినిమా, 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

'హాయ్ నాన్న'లో శృతి సాంగ్, రష్మిక కొత్త సినిమా, 'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!

Hi Nanna: ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి

IND Vs AUS, Match Highlights: మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి

IND Vs AUS, Match Highlights:  మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి