అన్వేషించండి

Karuppu Teaser: భాయ్... ఇది మన టైం - సూర్య 'కరుప్పు' టీజర్ అదుర్స్

Suriya: కోలీవుడ్ స్టార్ సూర్య బర్త్ డే సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఆయన కొత్త మూవీ 'కరుప్పు' టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్ వింటేజ్ లుక్‌లో సూర్య అదరగొట్టారు.

Kollywood Actor Suriya's Karuppu Teaser: కోలీవుడ్ స్టార్ సూర్య కొత్త మూవీ 'కరుప్పు' టీజర్ వచ్చేసింది. ఆయన బర్త్ డే సందర్భంగా మేకర్స్ స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తూ టీజర్ రిలీజ్ చేశారు. ఫుల్ మాస్ అవతారం ఆయన లుక్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

టీజర్ అదుర్స్

పవర్ ఫుల్ మాస్ లుక్‌లో సూర్య అదరగొట్టారు. 'కొబ్బరి కాయలు కొట్టుకుని కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగొచ్చే దేవుడు' అనే మాస్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభం కాగా... వీరభద్రుడిలా బలమైన ఆయుధంతో సూర్య ఎంట్రీ అదిరిపోయింది. 

'నా పేరు సూర్య... నాకు ఇంకో పేరు ఉంది' అంటూ వింటేజ్ మాస్ లుక్‌లో సూర్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. 'మేరా భాయ్... ఇది మన టైం కుమ్మి పడేద్దాం' అనే డైలాగే వేరే లెవల్. మూవీలో సూర్య లాయర్‌గా, విలేజ్‌లో ఊరి పెద్దగా మాస్ లుక్‌లో కనిపించనున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.

Also Read: అమెరికాలో వీరమల్లు ఫస్ట్ షో ఎన్ని గంటలకు? పవన్ కళ్యాణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్స్ వచ్చేది ఎప్పుడంటే?

ఈ మూవీలో సూర్య సరసన బ్యూటీ త్రిష హీరోయిన్‌గా చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా నిర్మిస్తుండగా... ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ లెజెండ్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ఆడియో రైట్స్‌ను థింక్ మ్యూజిక్ బారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

గత కొంతకాలంగా సూర్య ఖాతాలో సరైన హిట్ పడలేదు. 'కంగువా' నిరాశపరచగా... ఆ తర్వాత వచ్చిన 'రెట్రో' కాస్త పర్వాలేదనిపించింది. తెలుగులో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు సూర్య. ప్రస్తుతం 'కరుప్పు' అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'కరుప్పు' అంటే తమిళంలో నలుపు అని అర్థం. టీజర్ చూస్తుంటే మాస్ లుక్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. మళ్లీ సూర్య కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్స్ చూస్తున్నారు. ఈ మూవీలో సూర్య డ్యూయల్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

తెలుగులోనూ...

'కరుప్పు' సినిమాతో పాటే నేరుగా తెలుగులో డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య ఓ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సూర్య సరసన 'ప్రేమలు' ఫేం మమితా బైజు హీరోయిన్‌గా చేస్తున్నారు. వీరితో పాటు రవీనా టాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Suspense Thriller Series OTT : మాజీ భార్యల చావు వెనుక మిస్టరీ - ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
మాజీ భార్యల చావు వెనుక మిస్టరీ - ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Srimathi Movie OTT : ప్రతీ మధ్య తరగతి 'శ్రీమతి' కథ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ప్రతీ మధ్య తరగతి 'శ్రీమతి' కథ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి కొత్త మూవీ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Diviki Diviki Song Lyrics : జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - వదినా మరదళ్ల అల్లరి పాట... హుషారెత్తించే లిరిక్స్
జనవరి 12 విడుదల ఫస్ట్ సాంగ్ - వదినా మరదళ్ల అల్లరి పాట... హుషారెత్తించే లిరిక్స్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget