అన్వేషించండి

Manchu Vishnu: మంచు విష్ణుకు వంట చేసి పెట్టిన సన్నీ లియోన్

మంచు విష్ణుకు సన్నీ లియోన్ వంట చేసి పెట్టారు. ఏంటి నమ్మడం లేదా? అయితే, ఈ వీడియో చూడండి.

సన్నీ లియోన్ (Sunny Leone) కు వంట చేయడం వచ్చా? ఏంటి, సన్నీ లియోన్ వంట చేస్తున్నారా? వంటి సందేహాలు ఎవరికైనా ఉంటే... తీసి పక్కన పెట్టండి! ఎందుకంటే... సన్నీ లియోన్ వంట చేశారు. మంచు విష్ణు (Vishnu) కోసం ఆమె వంట చేశారు. కిచెన్‌లో అడుగుపెట్టి పరోటాలు కాల్చి పెట్టారు (Sunny Leone steps into the kitchen and made parathas). ఇంకా నమ్మడం లేదా? అయితే, కింద ఉన్న వీడియో ఒక్కసారి చూడండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి.

Sunny Leone cooks for Manchu Vishnu: మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'గాలి నాగేశ్వరరావు' (Gali Nageshwara Rao). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సిటీలో జరుగుతోంది. ఇందులో సన్నీ లియోన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో రేణుక పాత్రలో ఆమె కనిపించనున్నారు. షూటింగ్ మధ్యలో కాస్త విరామం లభించడంతో సన్నీ లియోన్ కిచెన్‌లో అడుగుపెట్టారు. పరోటాలు చేశారు. అప్పుడు వీడియో తీసిన విష్ణు మంచు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

"మేడమ్ సన్నీ లియోన్, నేను! షాట్స్ మధ్యలో వంట చేశారు. పరోటా సెషన్. ఆమె మా అందరినీ స‌ర్‌ప్రైజ్‌ చేశారు. సన్నీ అంటే గౌరవం పెరిగింది" అని ఇన్‌స్టాలో  మంచు విష్ణు ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇన్‌స్టా స్టోరీలో ''నాకు ఆకలి వేస్తుంది. కిచెన్‌లో ఉన్నాను. నా కోసం ఎవరు వంట చేస్తున్నారో చూడండి'' అంటూ సన్నీని చూపించారు మంచు విష్ణు (Manchu Vishnu Latest Instagram Post). ఆమె వంట కూడా చేయగలదని (Sunny Leone Can Cook) పేర్కొన్నారు.

Also Read: సన్నీ లియోన్‌తో ఇటువంటి చిత్రమా?

Gali Nageshwara Rao Movie Updates: ప్రస్తుతం విష్ణు, సన్నీ లియోన్, మరో కథానాయికగా నటిస్తున్న పాయల్ రాజ్‌పుత్‌ తదితరులపై 'గాలి నాగేశ్వరరావు' కోసం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. దర్శకుడు జి. నాగేశ్వరరరెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: సన్నీ లియోన్‌ను చూసి భ‌య‌ప‌డిన విష్ణు మంచు

Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Sunny Leone (@sunnyleone)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
'సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నా' - బన్నీ ఇంటిపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Best Gifts For Christmas: రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
రూ.2000 ధరలో బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్‌లు ఇవే - స్పీకర్ల నుంచి స్మార్ట్ వాచ్ దాకా!
Allu Aravind: 'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
'సంయమనం పాటిస్తాం, ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం' - దాడి ఘటనపై అల్లు అరవింద్ స్పందన
Top 5 Mileage Cars: మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!
Bride asks for Beer and Ganja : ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
ఫస్ట్​ నైట్​ రోజు భర్తను బీర్​, గంజాయి అడిగిన భార్య.. రోజులు మారుతున్నాయి బ్రో, జాగ్రత్త
Guntur News: హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఫార్మసీ విద్యార్థిని - జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం, అధికారిణి సస్పెండ్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Embed widget