అన్వేషించండి

Vishnu Manchu: సన్నీ లియోన్‌ను చూసి విష్ణు మంచు ఎటువంటి ఎక్స్‌ప్రెష‌న్‌ ఇచ్చాడో చూశారా?

Sunny Leone Latest Instagram Reel: మంచు విష్ణుతో సన్నీ లియోన్ ఒక వీడియో పోస్ట్ చేశారు. కొన్ని క్షణాల్లో అది వైరల్ అయ్యింది. ఇంతకీ, ఆ వీడియోలో ఏముంది? మీరూ చూడండి. 

విష్ణు మంచు (Vishnu Manchu) ముందు సన్నీ లియోన్ పప్పులు ఉడకలేదు. ఆమె అనుకున్నది ఒక్కటి అయితే... జరిగింది మరొకటి! విష్ణును భయపెట్టాలని సన్నీ లియోన్ అనుకుంటే, ఆమెను అతడు సరదాగా ఆటపట్టించారు విష్ణు. ఇంతకీ, ఏం జరిగిందంటే... సన్నీ లియోన్ (Sunny Leone Latest Instagram Post) లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఒకసారి చూడాల్సిందే.

మంచు విష్ణు కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా 'గాలి నాగేశ్వరరావు'. ఇందులో శృంగార తార సన్నీ లియోన్ (Sunny Leone) ఓ కథానాయిక (పాయల్ రాజ్ పుత్ మరో కథానాయిక) గా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చేసేటప్పుడు విష్ణును భయపెట్టాలని సన్నీ లియోన్ ప్రయత్నించారు. ముఖానికి మాస్క్ ధరించి... 'భూ'  అంటూ ఒక్కసారి ముందుకు వచ్చారు. అతడు భయపడలేదు సరి కదా... మాస్క్ తీసిన తర్వాత సున్నీ లియోన్ పేస్ చూసి భయపడినట్టు నటించారు. సరదాగా ఆమెను ఆటపట్టించారు. తనను చూసి భయపడినట్టు విష్ణు ఎక్స్‌ప్రెష‌న్‌ ఇవ్వడంతో అతడిని కొట్టడానికి అన్నట్టు ఆమె పరుగులు తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ (Vishnu Manchu Sunny Leone Viral Video) అవుతోంది.

Also Read: 'గని' సినిమా రివ్యూ: బాక్సింగ్ పంచ్ అదిరిందా? లేదా?

'గాలి నాగేశ్వరరావు'లో సన్నీ లియోన్ రేణుక పాత్ర చేస్తున్నారు. కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి జి. నాగేశ్వరరరెడ్డి మూల కథ అందించగా... కథ, స్క్రీన్ ప్లే కోన వెంకట్ అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఛోటా కె. నాయుడు, మాటలు: నందు - భాను, సంగీతం: అనూప్ రూబెన్స్.

Also Read: 'కథ కంచికి మనం ఇంటికి' రివ్యూ: 'చీకటి గదిలో చితకొట్టుడు'తో త్రిగుణ్ మీద పడిన మచ్చ పోతుందా?

 
 
 
 
 
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
 
 
 
 
 
 
 
 
 
 
 

Η δημοσίευση κοινοποιήθηκε από το χρήστη Sunny Leone (@sunnyleone)

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget