అన్వేషించండి

Darling Re Release : డార్లింగ్ రీ రిలీజ్ - థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్‌పై దాడి... నెటిజన్ల తీవ్ర విమర్శలు

Prabhas Fans : ప్రభాస్ డార్లింగ్ రీ రిలీజ్ సందర్భంగా థియేటర్లో ఫ్యాన్స్‌పై దాడి ఘటన ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Theater Staff Attacked Prabhas Fans While Darling Re Release : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ డార్లింగ్ థియేటర్లలో రీ రిలీజైన సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తుండగా... హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో ఉద్రిక్తత నెలకొంది.  

ఫ్యాన్స్‌పై దాడి

ప్రభాస్ డార్లింగ్ సినిమా రిలీజై 16 ఏళ్లు పూర్తైన సందర్భంగా 4K వెర్షన్‌లో రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ హడావిడి థియేటర్లలో మామాలుగా లేదు. ఈ క్రమంలో సుదర్శన్ థియేటర్ యాజమాన్యం అభిమానులపై దాడి చేసిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. మూవీలోని పాటలు ఒక షోలో వేసి తాము చూసిన షోలో వేయలేదని... దీనిపై ప్రశ్నిస్తే తమపై యాజమాన్య దాడి చేసిందని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

అయితే, సదరు వ్యక్తి మద్యం మత్తులో మహిళా సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించడంతోనే తాము అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందంటూ థియేటర్ యాజమాన్యం చెబుతోంది. నేరుగా దాడి చేయడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప కర్రతో దాడి చేయడాన్ని తప్పుబడుతున్నారు. అటు, ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read : రావణుడు వర్సెస్ కుబేరుడు - 'రామాయణ' ఫస్ట్ పార్ట్ స్టోరీ ప్లాట్ రివీల్... రావణుడి పాత్రే ఎందుకంటే?

సాంగ్స్ రీక్రియేషన్

మరోవైపు, థియేటర్లలో కొందరు సాంగ్స్ రీ క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇంకా ఏదో పాటకు థియేటర్లో యువతీ యువకుడు వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. మరికొందరు 'రాకా' స్టిల్‌ను ప్రభాస్ స్టిల్‌తో పోలుస్తూ వీడియోలు పెట్టారు. రీ రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ సందడి చేస్తోంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Korean Kanakaraju Collections Day 2 : కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
కొరియన్ కనకరాజు రెండు రోజుల కలెక్షన్స్ - ఫస్ట్ డేతో కంపేర్ చేస్తే...
Mahesh Babu Looks : రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
రుద్ర అంటే రౌద్రమే ఉండాలా? - అడ్వెంచరర్, హ్యాండ్సమ్‌గా మహేశ్ బాబు... రాజమౌళి క్యాప్షన్ చెప్పిన స్టోరీ
Mahesh Babu Varanasi : వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు
వారణాసి స్పెషల్ సర్‌ప్రైజ్ వచ్చేసింది - మన రుద్ర మహేశ్ బాబు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget