అన్వేషించండి

Friday OTT Releases : బ్యాండ్ మేళం To హ్యాపీ రాజ్ - శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ మూవీస్

Friday OTT Movies : ఈ శుక్రవారం విలేజ్ లవ్ కామెడీ ఎంటర్టైనర్‌తో పాటు రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీస్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేశాయి. వీటితో పాటు క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Friday OTT Movie Web Series Streaming : ప్రతీ శుక్రవారం లానే ఈ వారం కూడా థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ మూవీస్ సందడి చేయనున్నాయి. థియేటర్లలో మలయాళ బ్లాక్ బస్టర్ 'వాళా 2', రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన 'గేదెల రాజు' మూవీస్ రిలీజ్ కానున్నాయి. ఇక ఓటీటీల్లో రొమాంటిక్ లవ్ కామెడీ ఎంటర్టైనర్స్‌తో పాటు క్రైమ్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌లు కూడా అందుబాటులోకి వచ్చేశాయి.

కోర్ట్ ఫేం బ్యాండ్ మేళం 

కోర్ట్ మూవీ హిట్ పెయిట్ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన రీసెంట్ విలేజ్ లవ్ ఎంటర్టైనర్ 'బ్యాండ్ మేళం'. ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. సతీష్ జువ్వాజి దర్శకత్వం వహించిన మూవీలో హర్ష్ రోషన్, శ్రీదేవిలతో పాటు డైలాగ్ కింగ్ సాయి కుమార్, గోపరాజు విజయ్, లక్ష్మణ్ కీలక పాత్రలు పోషించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

రొమాంటిక్ కామెడీ 'హ్యాపీ రాజ్'

మ్యూజిక్ సెనేషన్ జీవీ ప్రకాష్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'హ్యాపీ రాజ్'. తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో గురువారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీకి మరియ రాజా దర్శకత్వం వహించగా... అబ్బాస్, జార్జ్ మేరియన్ కీలకపాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : ధురంధర్ 2 vs బాహుబలి 2... ప్రభాస్ రికార్డులు సేఫ్, రణవీర్ ఎక్కడ తగ్గాడో తెలుసా?

మరో ఓటీటీలో 'లేచింది మహిళా లోకం'

లక్ష్మి మంచు, అనన్య నాగళ్ల, హేమ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ 'లేచింది మహిళా లోకం'. ఇప్పటికే 'సన్ నెక్స్ట్‌'లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లోనూ మూవీ అందుబాటులోకి వచ్చింది. అర్జున్, కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ మూవీని హైమా రాజశేఖర్, శ్వేతా మాహి, నిరోషా నవీన్ నిర్మించారు. హరితేజ, శ్రద్ధా దాస్, సుప్రీత తదితరులు కీలకపాత్రల్లో నటించారు. లింగ వివక్ష, భార్యాభర్తల సంబంధాలు, విడాకుల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది.

  • అమెజాన్ ప్రైమ్ వీడియో - ఇమ్మోర్టల్ కంబ్యాట్, నాటీ బిజినెస్ వెబ్ సిరీస్
  • నెట్ ఫ్లిక్స్ - ఇఫ్ విషెష్ కుడ్ కిల్ (కొరియన్ సిరీస్), అపెక్స్, సోనిక్ 3, మై డ్రెస్సెప్ డార్లింగ్, 28 ఇయర్స్ లేటర్, నీ ఫర్ ఎవర్.
  • జియో హాట్ స్టార్ - ప్రతి ఛాయ, 24 (హిందీ వెబ్ సిరీస్)
  • మార్టి సుప్రీమ్ (HBO Max), నో అదర్ ఛాయిస్ (HULU), సెకండ్ ఆఫ్ ఫాలింగ్ (MUBI)

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vadhandhi Season 2 OTT : అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వదంది సీజన్ 2 - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chinna Chinna Aasai OTT : అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
అనుకోని పరిచయం... కలల ప్రయాణం - ఓటీటీలోకి క్యూట్ ఎమోషనల్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Chennai Love Story OTT : చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Embed widget