Samantha: సమంత మాటలకు అర్థం ఏమిటి? మరింత స్ట్రాంగ్‌గా బాడీ & మైండ్
సమంత మాటలకు మరో అర్థం ఉందా? లేదంటే మామూలుగా చెప్పారా? ఏది ఏమైనా సోషల్ మీడియాలో మరోసారి ఆమె వీడియో వైరల్ అవుతోంది.

ఫిట్‌నెస్‌కు ప్రాముఖ్యం ఇచ్చే కథానాయికల్లో సమంత ఒకరు. తరచూ వర్కవుట్ చేస్తున్న వీడియోలు లేదంటే వర్కవుట్ సమయంలో తనను పెట్ డాగ్స్ ఎలా డిస్టర్బ్ చేస్తున్నాయో చూపించే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. రీసెంట్‌గా ఒక వీడియో పోస్ట్ చేశారు. అయితే... ఆమె మాటల్లో మరో అర్థం ఉందా? అని కొందరు ఆలోచిస్తున్నారు.
"స్ట్రాంగ్ బాడీ ✅
స్ట్రాంగర్ మైండ్ ✅✅
మానసికంగా, శారీరకంగా 2022-23 నాకు ఎంతో కీలకం. శారీరకంగా ఎంతో డిమాండ్ చేస్తోంది. మానసికంగా సవాలుతో కూడుకున్న సమయం" అని హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేశారు.
Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
సమంత వర్కవుట్ వీడియోపై హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రాశీ ఖన్నా కామెంట్స్ చేశారు. 'వాహ్' అని కాజల్ కాంప్లిమెంట్ ఇస్తే... రాశీ ఖన్నా ఫైర్ ఎమోజీ పోస్ట్ చేశారు. సమంత వర్కవుట్ వీడియో స్ఫూర్తి వంతంగా ఉందని భూమికా చావ్లా అభిప్రాయపడ్డారు. రానా దగ్గుబాటి అత్తగారు బంటీ బజాజ్ కూడా 'వావ్' అని కామెంట్ చేశారు.
Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు





















