అన్వేషించండి

Sobhita Dhulipala: నాగ చైతన్య కంటే ముందు శోభిత ప్రేమించింది ఇతడినే! - ఎవరో తెలుసా?

The Man Sobhita Dhulipala Dated Before Chay: నాగ చైతన్య కాబోయే భార్య శోభిత గురించి ఓ ఆసక్తిర విషయం బయటకు వచ్చింది. చై కంటే ముందు ఆమె ఓ ఫ్యాషన్ డిజైనర్‌తో రిలేషన్‌ ఉందంటూ ఓ ఫోటో వైరల్‌ అవుతుంది. 

Who is Sobhita Dhulipala ex Boyfriend: నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్‌ తర్వాత నటి శోభిత ధూళిపాళ ట్రెండింగ్‌ నిలిచింది. ఇప్పుడంత ఆమె గురించి మాట్లాడుకుంటున్నారు. సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య శోభితకు కనెక్ట్‌ అయ్యాడు. ఆమెతో కొన్ని రోజులు సీక్రెట్‌ రిలేషన్‌లో ఉన్నాడు. ఎప్పుడు వీరిద్దరి డేటింగ్‌ రూమర్స్‌ వార్తల్లో నిలిచిన ఎప్పుడు దీనిపై చై స్పందించలేదు. శోభిత మాత్రం అలాంటిది ఏం లేదని గతంలో ఓ ఇంటర్య్వూలో తెల్చేసింది. ఇటీవల చై-శోభితలు జర్మనీలో కనిపించడంతో చై-శోభిత రిలేషన్‌లో ఉన్నారంటూ గట్టి ప్రచారం జరిగింది.

అదే నిజం చేస్తూ ఇవాళ ఎంగేజ్‌మెంట్‌ ప్రకటనతో తమ రిలేషన్‌ ఆఫీషియల్‌ చేశారు. ఆగష్టు 8న ఉదయం నాగ చైతన్య-శోభిత నిశ్చితార్థం జరిగినట్టు స్వయంగా హీరో నాగర్జున అక్కినేని ప్రకటించారు. అంతేకాదు ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు కూడా రిలీజ్‌ చేశాడు. దీంతో అంతా శోభిత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌, ఆమె పాస్ట్‌ రిలేషన్‌పై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో గతంలో శోభిత ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌లో రిలేషన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు రిలేషన్‌లో టైంలో అతడితో దిగిన ఫోటో కూడా బయటకు వచ్చింది. 


Sobhita Dhulipala: నాగ చైతన్య కంటే ముందు శోభిత ప్రేమించింది ఇతడినే! -  ఎవరో తెలుసా?

శోభిత మోడల్‌గా తన కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే మోడల్‌గా రాణిస్తున్న టైంలోనే ఆమె ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌, లగ్జరీ బ్రాండ్‌ హ్యూమన్‌ కో-ఫౌండర్‌ ప్రణవ్‌ మిశ్రాతో ప్రేమలో పడింది. కొంతకాలం అతడి డేటింగ్‌లో ఉందట. 2019లో ఓ ఫ్యాషన్‌లో షోలో వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహం, ఆ తర్వాత ప్రేమ మారింది. అలా కొంతకాలం పాటు శోభిత, ప్రణవ్‌లు ప్రేమలో మునిగితేలారు. అనంతరం మనస్పర్థలు కారణంగా వారు బ్రేకప్‌ చెప్పుకున్నట్టు బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అయితే వారిద్దరి బ్రేకప్‌ మాత్రం అసలు కారణం తెలియదు.

కానీ నాగచైతన్యకు ముందు శోభిత.. ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రణవ్‌తో ప్రేమయాణం నడపడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. కాగా తెలుగులో కంటే హిందీలో ఎక్కువ సినిమాలు చేసిన శోభిత మన తెలుగమ్మాయి అనే విషయం తెలుసా. 1992లో మే 31న ఆంధ్రప్రదేశ్‌ తెనాలి పుట్టింది శోభిత. ఫేమినా మిస్‌ ఇండయా ఎర్త్‌ 2013 (Femina Miss India 2013) కిరిటం గెలిచి ఆమె ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. హిందీ, తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. గతేడాది దేవ్‌ పటేల్‌ యాక్షన్‌ థ్రిల్లర్ మంకీ మ్యాన్‌ సినిమాతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్‌లో గుడచారి సినిమాతో శోభితా తెలుగులో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించని పోన్నియన్‌ సెల్వన్‌లోనూ ఓ కీ రోల్‌ పోషించింది. 

Also Read: సమంత ప్రపోజ్‌ చేసిన రోజే శోభితతో నిశ్చితార్థం - మాజీ భార్యపై చై ఇలా రివేంజ్‌ తీసుకున్నాడా? పోస్ట్‌ వైరల్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget