అన్వేషించండి

Nag Ashwin : నేలపై కూర్చున్న నాగ్ అశ్విన్ - సినిమా కంటే తననే ప్రేమిస్తాడన్న సింగీతం... ఎమోషనల్ మూమెంట్స్

Nag Aswin Reaction : సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ మూమెంట్స్ హైలెట్ అవుతున్నాయి. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సింగీతంపై గౌరవంతో నేలపై కూర్చుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

Nag Ashwin Simplicity In Sing Geetham Pre Release Event : డైరెక్టర్ నాగ్ అశ్విన్‌పై సీనియర్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ప్రశంసలు కురిపించారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సింగీతం స్పీచ్‌తో పాటు ఎమోషనల్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

నేలపై కూర్చున్న నాగ్ అశ్విన్

సింగ్ గీతం మూవీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు స్పీచ్ టైంలో డైెరెక్టర్ నాగ్ అశ్విన్ నేలపై కూర్చుని ఆయనపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆయన సింప్లిసిటీని ఫ్యాన్స్, నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.

Also Read : Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్

'నన్నే ఎక్కువగా ప్రేమిస్తాడు'

డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాల కంటే తననే ఎక్కువగా ప్రేమిస్తాడని చెప్పారు సింగీతం శ్రీనివాసరావు. 'నాపై ఎంతో అభిమానం, గౌరవంతో నాతో సినిమా చేయించారు. ఇది టోటల్లీ ఆయన క్రెడిట్. సింగ్ గీతం సినిమా మొత్తాన్ని ఆయనే వెనుక ఉండి ముందుకు తీసుకెళ్లారు. నన్ను తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటాడు. ఆయన చూపిన ప్రేమాభిమానాలకు చాలా థాంక్స్.' అని చెప్పారు.

94 ఏళ్ల వయసులో మెగా ఫోన్ పట్టిన సింగీతం... మ్యూజికల్ ఫాంటసీగా సింగ్ గీతం మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ హైప్ క్రియేట్ చేసింది. అనుకోని మార్గంలోకి వెళ్లిన ఓ యువకుడికి ఎదురైన సవాళ్లు? ఏంటి అనేదే స్టోరీ అని తెలుస్తోంది. మూవీలో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించగా... రేవతి, అమృతం ఫేం నారిపెద్ది శివన్నారాయణ, బెనర్జీ, అగు స్టాన్లీ కీలకపాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా... ఈ నెల 11న (గురువారం) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Hema Reaction : ఆ కొందరు డాష్‌లకు చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి - నెగిటివ్ కామెంట్స్‌పై హేమ స్ట్రాంగ్ వార్నింగ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget