అన్వేషించండి

Siddu Jonnalagadda: 'రాంబో'గా సిద్ధూ జొన్నలగడ్డ... ఓటీటీ కోసం కాదు, థియేట్రికల్ రిలీజ్

Siddu Jonnalagadda New Movie: 'జాక్', 'తెలుసు కదా' సినిమాలు సిద్ధూ జొన్నలగడ్డ జోరుకు బ్రేకులు వేశాయి. ఇప్పుడు మళ్ళీ విజయం కోసం ఆయన తనకు హిట్స్ ఇచ్చిన కామెడీని నమ్ముకున్నారట.

యువ కథానాయకులలో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)ది టిపికల్ స్టైల్. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సిద్ధూ అంటే టిల్లు, టిల్లు అంటే సిద్ధూ. ఆయనకు కామెడీ విజయాలు అందించింది. అయితే 'జాక్', 'తెలుసు కదా' సినిమాలు సిద్ధూ జొన్నలగడ్డ జోరుకు బ్రేకులు వేశాయి. దాంతో ఇప్పుడు హిట్ కోసం మళ్ళీ కామెడీని నమ్ముకున్నారట. యువ దర్శకుడితో ఆయన ఓ సినిమా ఓకే చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

ఓటీటీ కోసం కాదు... థియేట్రికల్ రిలీజ్
'డీజే టిల్లు'కు సీక్వెల్ 'టిల్లు క్యూబ్' స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అది కాకుండా మరో రెండు ప్రాజెక్టులు ఓకే చేశారు సిద్ధూ జొన్నలగడ్డ. అందులో ఒకటి ఓటీటీ కోసం! 'లక్కీ భాస్కర్' వంటి హిట్ సినిమా చేయడంతో పాటు ప్రజెంట్ సూర్య హీరోగా పాన్ ఇండియా సినిమా చేస్తున్న వెంకీ అట్లూరి దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీకి ఓ ప్రాజెక్ట్ ఓకే చేశారు. అది వెబ్ సిరీస్.

వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కాకుండా మరొక సినిమా ఓకే చేశారు సిద్ధూ జొన్నలగడ్డ. ఆ చిత్రానికి 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్‌జే డైరెక్టర్.

Also Read: Ayesha Khan: ఐటమ్ సాంగ్ నుంచి స్టార్ హీరోకు జంటగా... బాలీవుడ్‌లో ఆయేషాకు భారీ ఆఫర్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Siddhu Jonnalagadda (@siddu_buoy)

'రాంబో'గా సిద్ధూ - స్వరూప్ సినిమా
సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'రాంబో' టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాలో హీరో నవీన్ పోలిశెట్టి డిటెక్టివ్ రోల్ చేశారు. ఈసారి 'రాంబో'లో హీరో సిద్ధూ జొన్నలగడ్డ కూడా డిటెక్టివ్ రోల్ చేస్తున్నారని తెలిసింది.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swaroop Rsj (@rsjswaroop)

Rambo Telugu Movie Story: ఓ స్పెషల్ పర్పస్ మీద సామాన్య బ్రాహ్మణ యువకుడు డిటెక్టివ్ ఏజెంట్ అవుతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వెంకీ అట్లూరితో నెట్‌ఫ్లిక్స్ ప్రాజెంట్, 'బ్యాడాస్' సినిమాలు పూర్తి అయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందట. ఈ సినిమాను సిద్ధూతో 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' ప్రొడ్యూస్ చేసిన సితార నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also ReadTollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Twitter Review - 'జన నాయగన్' ట్విట్టర్ రివ్యూ: Tamil Nadu CM విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?
'జన నాయగన్' ట్విట్టర్ రివ్యూ: Tamil Nadu CM విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?
Imtiaz Ali Visits Hyderabad: హైదరాబాద్‌లో ఇంతియాజ్ అలీ... అభిమానులతో కలిసి 'మై వాపస్ ఆవుంగా' విజయోత్సవం
హైదరాబాద్‌లో ఇంతియాజ్ అలీ... అభిమానులతో కలిసి 'మై వాపస్ ఆవుంగా' విజయోత్సవం
Jayasudha: 'సమ్మర్ హాలిడేస్'లో సహజ నటి... అమ్మమ్మ పాత్రలో జయసుధ ఫస్ట్ లుక్ రిలీజ్
'సమ్మర్ హాలిడేస్'లో సహజ నటి... అమ్మమ్మ పాత్రలో జయసుధ ఫస్ట్ లుక్ రిలీజ్
Gabbar Singh Ramesh: 'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్
'గబ్బర్ సింగ్' రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్... కండిషన్ క్రిటికల్ - అపోలోలో ట్రీట్మెంట్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Jana Nayagan Twitter Review - 'జన నాయగన్' ట్విట్టర్ రివ్యూ: Tamil Nadu CM విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?
'జన నాయగన్' ట్విట్టర్ రివ్యూ: Tamil Nadu CM విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Embed widget