అన్వేషించండి

Ayesha Khan: ఐటమ్ సాంగ్ నుంచి స్టార్ హీరోకు జంటగా... బాలీవుడ్‌లో ఆయేషాకు భారీ ఆఫర్

Ayesha Khan New Hindi Movie: రణవీర్ సింగ్ 'ధురంధర్' సినిమాలోని 'షరారత్' పాటతో ఆయేషా ఖాన్ వైరల్ అయ్యారు. ఆ ఐటమ్ సాంగ్ నుంచి ఏకంగా స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ అందుకున్నారు.

తెలుగులోనూ ఆయేషా ఖాన్ (Aayesh Khan) పాపులర్. 'ఓం భీమ్ బుష్' సినిమాలో ప్రియదర్శి జంటగా కనిపించారు. శర్వానంద్ 'మనమే'లో ఓ కీలకమైన రోల్, ఆ మధ్యలో విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'లో స్పెషల్ సాంగ్ చేశారు. అయితే ఆయేషాకు విపరీతమైన పాపులారిటీ తీసుకు వచ్చినది మాత్రం రణవీర్ సింగ్ 'ధురంధర్' సినిమాలో 'షరారత్' సాంగ్. ఇప్పుడు ఆ ఐటమ్ సాంగ్ నుంచి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసింది.

అక్షయ్ కుమార్ జంటగా ఆయేషా ఖాన్!
Ayesha Khan to Star Opposite Akshay Kumar in Bhagam Bhag 2: యంగ్ అండ్ సౌత్ హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడంలో మిగతా హిందీ హీరోలతో పోలిస్తే అక్షయ్ కుమార్ ఎప్పుడూ ముందు ఉంటారు. ఏడాదికి మినిమమ్ మూడు సినిమాలైనా చేసే బాలీవుడ్ ఖిలాడీ... గతంలో నటించిన ఓ హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. అదే 'భాగమ్ భాగ్ 2'.

ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటించిన కామెడీ హిట్ 'భాగమ్ భాగ్'. అది 2006లో విడుదల అయ్యింది. 20 ఏళ్ళ తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేశారు. ఈసారి దర్శకత్వ బాధ్యతలను రాజ్ శాండిల్యకు అప్పగించారు. లేటెస్ట్ బాలీవుడ్ అప్డేట్ ఏమిటంటే... ఇందులో ఆయేషా ఖాన్ నటించనున్నారట. ఆమె ఓ హీరోయిన్ రోల్ దక్కించుకున్నారని తెలిసింది.

Also ReadTollywood Flashback: చేతికొచ్చిన ఛాన్స్ మధ్యలో మిస్... ఛీత్కారాలు తట్టుకుని నిలబడ్డ దర్శకుడు ఎవరో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayesha Khan (@ayeshaakhan_official)

అక్షయ్ కుమార్ సినిమాలో మీనాక్షి చౌదరి!?
తెలుగులో 'సంక్రాంతికి వస్తున్నాం', 'అనగనగా ఒక రాజు' సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఆమె కూడా 'భాగమ్ భాగ్ 2'లో నటించనున్నారని బాలీవుడ్ టాక్.

Also ReadTollywood Flashback: పాన్ ఇండియా హీరో ఫస్ట్ మాస్ హిట్... ప్రేమ కథ ప్లేసులో ఫ్యాక్షన్ సినిమా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006)

'భాగమ్ భాగ్'లో అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావెల్ నటించారు. ఇప్పుడీ సీక్వెల్ విషయానికి వస్తే... గోవిందా నటించడం లేదని, ఆయన స్థానంలో మనోజ్ బాజ్ పేయి వస్తారని టాక్. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Also ReadViral Trend Instagram: ఒడియమ్మ బంటీ... ఫాలోయర్ల కోసం కొత్త ట్రిక్కులు... ఇన్‌స్టాగ్రామ్‌లో నయా ట్రెండ్

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget