అన్వేషించండి

క్రికెటర్‌తో సారా అలీ ఖాన్ బ్రేకప్ - ఇదిగో ప్రూఫ్ అంటున్న బాలీవుడ్!

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, టీమిండియా యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ ఇద్దరూ తాజాగా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు.

సోషల్ మీడియా బాగా వాడకంలోకి వచ్చిన తర్వాత నుంచి సెలబ్రిటీల విషయంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇప్పటికే చాలామంది సెలెబ్రెటీల విషయంలోనూ ఇదే జరిగింది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ (Sara Ali Khan), టీమిండియన్ యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్ (Shubman Gill) విషయంలోనూ ఇదే జరిగింది. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్, టీమిండియా క్రికెటర్ శుబ్ మాన్ గిల్ ఇద్దరూ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఓ హోటల్లో కలుసుకోవడమే ఈ వార్తలకు మూల కారణం. ఇక ఆ తర్వాత ఈ జంట ఎయిర్ పోర్ట్ లో కలుసుకున్నారని, గంటల తరబడి మాట్లాడుకున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ జంట బంధానికి తెర పడినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ఇద్దరూ ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేయడం హాట్ టాపిక్ గా మారింది.

గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు ఇలా సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం, ఆ తర్వాత బ్రేకప్ చేసుకోవడం, విడాకులు తీసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సారా అలీ ఖాన్, శుబ్ మన్ గిల్ విషయంలోనూ ఇదే జరిగింది. తాజాగా ఈ జంట ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పలు అనుమానాలు రేకెత్తున్నాయి. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో శుబ్ మన్ గిల్ డేటింగ్ లో ఉన్నారని అందుకే సారా అలీ ఖాన్ తో శుబ్ మన్ గిల్ బ్రేకప్ చేసుకున్నడంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో శుభమన్ గిల్ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వచ్చిన సమయంలోనే సారా అలీ ఖాన్ తో శుబ్ మన్ గిల్ బయట కనిపించాడు. దాంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ రిలేషన్ లోనే ఉన్నారని వినికిడి. అయితే తాజాగా వీరి బంధానికి శుభం కార్డు పడినట్లు సమాచారం.

Also Read : నిఖిల్‌తో రామ్ చరణ్ సినిమా - ఇక విప్లవం మొదలు

ఇక సారా అలీ ఖాన్ ఇప్పటికే బాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. పైగా ఆమె స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు కావడంతో బాలీవుడ్ లో ఆమెకు వరుస ఆఫర్లు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా ఫ్రాన్స్ లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక శుబ్ మన్ గిల్ విషయానికి వస్తే లేటెస్ట్ ఐపీఎల్ సీజన్లో మెరుపులు మెరిపిస్తున్నాడు. తాజాగా జరిగిన క్వాలిఫైయర్ 2 లోనూ ముంబైపై ఏకంగా 60 బంతుల్లో 129 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ సీజన్లో గిల్ ఏకంగా మూడు సెంచరీలు పూర్తి చేసుకోవడం విశేషం. దీంతో ఇప్పుడు చెన్నై తో మే 28న జరగబోతున్న ఫైనల్ మ్యాచ్లో శుబ్ మన్ గిల్ బ్యాటింగ్ పైనే అందరి ఫోకస్ ఉంది.

Also Read : ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు - తెలుగులో కొత్త ట్రెండ్ సెట్ చేశాయ్!

టాప్ హెడ్ లైన్స్

Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Embed widget