అన్వేషించండి

Seetha Payanam Box Office Collection: సీతా పయనం ఫస్ట్ డే కలెక్షన్స్... అర్జున్ సినిమాకు కనీసం 50 లక్షలు రాలేదా?

Seetha Payanam Box Office Collection Day 1: యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య కథానాయికగా నటించిన సినిమా 'సీతా పయనం'. ఓపెనింగ్ డే కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి.

Aishwarya Arjun Seetha Payanam Collections: అమ్మాయి ఐశ్వర్య అర్జున్ కోసం యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మెగాఫోన్ పట్టుకున్నారు. 'సీతా పయనం' తీశారు. ఇది ప్రేమతో, విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రమ్. పాన్ ఇండియా రిలీజ్ చేయగా... ఓపెనింగ్ డే బాక్స్ ఆఫీస్ బరిలో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ డే ఈ సినిమా ఇండియాలో ఎంత నెట్ కలెక్ట్ చేసింది? అనేది చూస్తే... 

ఇండియాలో 50 లక్షలు కూడా రాలేదు!
Seetha Payanam First Day India Net Collection: ఇండియాలో 'సీతా పయనం' సినిమా ఫస్ట్ డే కేవలం 33 లక్షల రూపాయల నెట్ మాత్రమే వచ్చింది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేశారు. కన్నడతో కంపేర్ చేసినా తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అసలు ఏ భాషలో ఎంత కలెక్ట్ చేసింది? అనేది చూస్తే...

Also Read: Funky Box Office Collection: 'ఫంకీ' రెండో రోజు కలెక్షన్స్... నెగిటివ్ టాక్‌తోనూ స్టడీగా విశ్వక్ సేన్ సినిమా - ఇండియా నెట్ ఎంతంటే?

  • కన్నడలో 'సీతా పయనం' నెట్ కలెక్షన్ 11 లక్షల రూపాయలు
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'సీతా పయనం' నెట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ రూ. 16 లక్షలు
  • తమిళనాడులో 'సీతా పయనం' సినిమాకు కేవలం రూ. 5 లక్షల నెట్ వచ్చింది.
  • మలయాళంలో 'సీతా పయనం' కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. అక్కడ నుంచి కేవలం లక్ష నెట్ మాత్రమే వచ్చింది.
  • దక్షిణాది భాషల్లో 'సీతా పయనం' ఓపెనింగ్ డే నెట్ కలెక్షన్ 33 లక్షలు. గ్రాస్ లెక్క చూస్తే 36 లక్షలు ఉండొచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.

Also ReadSeetha Payanam Review - 'సీతా పయనం' రివ్యూ: విశాఖ to హైదరాబాద్ జర్నీలో లైఫ్ లెసన్స్ - ఐశ్వర్య అర్జున్ సినిమా ఎలా ఉందంటే?

తెలుగులో హీరో హీరోయిన్లకు మొదటి సినిమా
అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య నటించిన సినిమా 'సీతా పయనం'. ఇందులో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర అన్న కుమారుడు నిరంజన్ హీరో. ఆ అబ్బాయికి తెలుగులో మొదటి చిత్రమిది. ఐశ్వర్యకు సైతం ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు చిత్రమిది. ఇందులో సత్యరాజ్, ప్రకాష్ రాజ్, బిత్తిరి సత్తి తదితరులు కీలక పాత్రలు చేశారు. అర్జున్, ఆయన మేనల్లుడు ధృవ్ సర్జా ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Also ReadCouple Friendly Movie Review - 'కపుల్ ఫ్రెండ్లీ' రివ్యూ: సంతోష్ శోభన్ సినిమా హిట్టేనా? రొమాంటిక్ డ్రామా ఎలా ఉందంటే?

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget