అన్వేషించండి

Samantha : ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్

Samantha Baby Bump : స్టార్ హీరోయిన్ సమంత బేబీ బంప్ ఫోటో ట్రెండ్ అవుతోంది. ఇటీవలే ఆమె తాను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేయగా మెటర్నిటీ లీవ్ తీసుకుంటానని చెప్పారు.

Samantha Shares Baby Bump Photo : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సక్సెస్‌ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాకుండా తాను ప్రెగ్నెంట్ అని... కొద్ది రోజులు లీవ్ తీసుకుంటానని సక్సెస్ మీట్‌లో కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఆమె బేబీ బంప్ ఉన్న ఫోటో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చారు.

'ఇది నా సిక్స్ ప్యాక్'

సమంత తన బేబీ బంప్ ఫోటో ఇన్ స్టా హ్యాండిల్‌లో షేర్ చేశారు. 'ఇది నా సిక్స్ ప్యాక్... నేను నిన్ను చూడాల్సిన టైంలో చూస్తాను.' అంటూ ఓ ఫన్నీ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది ట్రెండ్ అవుతోంది. సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు విషెష్ చెబుతున్నారు. క్యూట్ ఫోటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : Rajamouli : నేను ఆయన్నే చూస్తూ ఉండిపోయా - జేమ్స్ కామెరూన్‌పై రాజమౌళి రియాక్షన్... వారణాసి షూటింగ్ అప్డేట్

మా ఇంటి బంగారం ప్రమోషన్స్‌లో భాగంగానే సమంత బేబీ బంప్‌తో కనిపించారు. ఈ ఫోటోస్ వైరల్ కాగా... త్వరలోనే ఆమె గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ ప్రచారం సాగింది. ఆ తర్వాత సక్సెస్ మీట్‌లో సమంత తాను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారు. సినిమాలకు కొద్ది రోజులు గ్యాప్ కూడా తీసుకోబోతున్నట్లు చెప్పారు. 

జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 12 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ.43 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియావ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.55.86 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా... రూ.48.25 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.

సమంత ఫ్రెండ్ నందిని రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించగా... దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి, శ్రీలక్ష్మి మంజుషా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించగా... సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మించారు. 

Also Read : Rao Bahadur Trailer Review : డిఫరెంట్ రోల్స్‌లో సత్యదేవ్ - మహేశ్ బాబు వాయిస్ ఓవర్... రావు బహదూర్ ట్రైలర్ చెప్పిన స్టోరీ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayashanti : పెద్ద హీరోలు ఓకే... మరి చిన్న సినిమాలు - జబర్దస్త్ ఫేం అభి మూవీకి విజయశాంతి సపోర్ట్
పెద్ద హీరోలు ఓకే... మరి చిన్న సినిమాలు - జబర్దస్త్ ఫేం అభి మూవీకి విజయశాంతి సపోర్ట్
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Objection My Lord Series Trailer : మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ - అబ్జెక్షన్ మై లార్డ్ అంటూ శ్రీకాంత్... స్పెషాలిటీ ఏంటంటే?
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Telangana Latest News:  తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
తెలంగాణ యువకుడి సంచలన ఆరోపణ! తన ఆత్మహత్యకు మోదీనే కారణం అంటూ సూసైడ్ నోట్!
Euphoria OTT : నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
నాలుగు ఓటీటీల్లో భూమిక కొత్త మూవీ - నాలుగు భాషల్లో స్ట్రీమింగ్
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Chiranjeevi Wow Moment : వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
వావ్... వావ్... వాట్ ఏ మూమెంట్ - మెగాస్టార్ నోట మళ్లీ ఫేమస్ డైలాగ్
Embed widget