అన్వేషించండి

Rashmika Mandanna: 'ది గర్ల్ ఫ్రెండ్' రిలీజ్ డేట్... అనౌన్స్ చేసేందుకు రష్మిక రెడీ, అదీ ఈ నెలలోనే

The Girlfriend Release Date: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

పాన్ ఇండియా లెవెల్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna). నేషనల్ క్రష్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్స్. 'యానిమల్', 'పుష్ప 2', 'ఛావా', ఇటీవల 'కుబేర'తో ఆమె బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ప్రస్తుతం రష్మిక నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

చివరి దశకు చిత్రీకరణ
The Girlfriend Movie Update: 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో రష్మిక మందన్నకు జంటగా దీక్షిత్ శెట్టి  నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు, ధీరజ్ మొగిలినేని - విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని నిర్మాతలు చెప్పారు.

Also Readప్రేక్షకులకు 'వర్జిన్ బాయ్స్' బంపర్ ఆఫర్లు... థియేటర్లలో తొక్కిసలాట జరిగితే బాధ్యత ఎవరిది?

త్వరలో విడుదల తేదీ...
ఈ నెలలో రిలీజ్ డేట్ అనౌన్స్!
The Girlfriend movie first single will be released this July: 'ది గర్ల్ ఫ్రెండ్' చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని, ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో శరవేగంగా జరుగుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ''రష్మిక, దీక్షిత్ శెట్టిపై పాటను తెరకెక్కిస్తున్నాం. టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి అయ్యింది. త్వరలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాం. ఈ సినిమాలో పాటను ఈ నెలలో విడుదల చేస్తాం'' అని చెప్పారు. 

Also Readవెంకటేష్ - త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఫిక్స్... వాళ్ళిద్దరి టార్గెట్ అదేనా!?

Rashmika Mandanna: 'ది గర్ల్ ఫ్రెండ్' రిలీజ్ డేట్... అనౌన్స్ చేసేందుకు రష్మిక రెడీ, అదీ ఈ నెలలోనే
The Girlfriend movie cast and crew: రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్, సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహాబ్, కాస్ట్యూమ్స్: శ్రావ్య వర్మ, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్ రామకృష్ణ - మౌనిక నిగోత్రి, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్ - ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని - విద్య కొప్పినీడి, రచన - దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్. 

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget