అన్వేషించండి

హాట్‌ డ్రెస్‌లో రష్మిక నాట్‌ డ్యాన్స్.. మీరు కూడా చేయండీ అంటున్న శ్రీవల్లీ

బ్లాక్ టీ షర్టు.... పొట్టి ప్యాంట్‌తో రష్మిక చేస్తున్న డ్యాన్స్‌ ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతేనా మీరు కూడా చేయమంటూ ఎంకరేజ్ చేస్తోందీ బ్యూటీ

రష్మిక... ఇప్పుడు సౌతిండియాను ఏలుతున్న హీరోయిన్. రష్మిక కేరీర్‌ ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంది. లేటెస్టుగా చేసిన పుష్పలో అదే జోరు కనిపిస్తోంది. శ్రీవల్లిగా సామీ సామీ అంటూ పుష్పరాజ్ మనసునే కాదు... సౌతిండియా కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. 

ఇప్పటికే పుష్ప సినిమాలో సామీ పాటకు రష్మిక వేసిన స్టెప్పులతో యూత్‌ వెర్రెక్కిపోతుంటే.. ఆ సెగలను మరింత రగిలించేలా ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్టు చేసింది. అదే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. 


బ్లాక్‌ కలర్‌ టీ షర్ట్, పొట్టి ప్యాంట్ వేసుకొని సామీ పాటకు రష్మిక చేస్తున్న డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. పుష్ప సినిమాలోని సామీ పాట జనాల్లోకి బాగా వెళ్లింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

చాలా మంది ఫ్యాన్స్‌ సామీ పాటకు డ్యాన్స్‌లు చేసి తమ సోషల్‌ మీడియా పోస్టుల్లో పెడుతున్నారు. చాలా మందికి రష్మికకు ట్యాగ్ చేస్తున్నారు. అలాంటి వారందర్నీ ఉత్సాహ పరిచేందుకు ఈ డ్యాన్స్ చేసినట్టు చెప్పుకొచ్చిందీ పుష్ప సుందరి. 

"చాలా రోజుల నుంచి మీరంతా చేస్తున్న రీల్స్ చూస్తున్నాను. ఆ పార్టీలో నేను కూడా జాయిన్ కావాలనుకుంటున్నాను. అందుకే ఈ డ్యాన్స్ చేశాను. మీరంతా మరిన్ని రీల్స్ చేసి ఈ పార్టీలో జాయన్ అవుతారని అనుకుంటున్నాను. "- రష్మిక 

అల్లుఅర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. మొదటి పార్టు డిసెంబర్‌ 17న రిలీజ్ అవుతుంది. 

Also Read: మ‌హేష్ మోకాలికి స‌ర్జ‌రీ... రెండు రోజుల్లో మూడు దేశాలు తిరిగారు!

Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!

Also Read: పుష్ప రాజ్.. 'స్పైడర్ మ్యాన్'ని బీట్ చేయగలడా..?

Also Read: సమంత ఐటెం సాంగ్.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

టాప్ హెడ్ లైన్స్

Shakeela Warning : షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
షకీలాకు సర్జరీ - అసలు రీజన్ ఏంటో తెలుసా?
Sukriti Veni : ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
ఫస్ట్ మూవీతో నేషనల్ అవార్డు - ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కాలర్షిప్... సుకుమార్ కుమార్తె సుకృతి ఘనత
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
Embed widget