Ranveer Singh: ఒంటి మీద నూలు పోగు లేకుండా - బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోజులు
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. ఆయన న్యూడ్ ఫోటో షూట్ సెన్సేషన్ అవుతోంది.
![Ranveer Singh: ఒంటి మీద నూలు పోగు లేకుండా - బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోజులు Ranveer Singh goes fully naked for Paper magazine cover Breaks Internet with his latest photoshoot Ranveer Singh: ఒంటి మీద నూలు పోగు లేకుండా - బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోజులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/22/187b01793c21209d1546f22ebd235acc1658456000_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రణ్‌వీర్ సింగ్... బాలీవుడ్ హాట్ అండ్ హ్యాపెనింగ్ హీరో. బాక్సాఫీస్ దగ్గర ఆయన నటించిన సినిమాలు వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. సినిమాలు మాత్రమే కాదు, రణ్‌వీర్ సింగ్ డ్రస్సింగ్ స్టైల్ కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అతడు ఏకంగా ఎలాంటి డ్రస్ వేసుకోకుండా న్యూడ్ ఫోజులు ఇచ్చాడు.
పేపర్ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ న్యూడ్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలు చూస్తే... బర్ట్ రెనాల్డ్స్ న్యూడ్ షూట్ గుర్తు వస్తుందని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ స్టార్స్ కొంత మంది ఇలాంటి న్యూడ్ ఫోటో షూట్స్ చేశారు. బాలీవుడ్‌లో ఇటువంటి షూట్స్ చేసిన వాళ్ళను వేళ్ళ మీద లెక్కపెట్టాలి ఏమో! మిలింగ్ సోమన్ బీచ్‌లో న్యూడ్ ఫోటో షూట్ చేశారు.
Also Read : దర్జా రివ్యూ: లేడీ డాన్‌గా అనసూయ, ఏసీపీగా సునీల్ - 'దర్జా'గా చూడొచ్చా? సినిమా ఎలా ఉందంటే?
రణ్‌వీర్ సింగ్ గురువారం సాయంత్రం ముంబైలో జరిగిన 'లైగర్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సందడి చేశారు. విజయ్ దేవరకొండ, ఆయన షర్టులు చేంజ్ చేసుకున్నారు. అయితే... ఆ కార్యక్రమం కంటే న్యూడ్ ఫోటో షూట్ వైరల్ అయ్యింది.
Also Read : భర్త కాదు, మాజీ భర్త - చైతూతో ప్రజెంట్ రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయిన సమంత
View this post on Instagram
.@RanveerOfficial: the Last Bollywood Superstar https://t.co/mMuFPyFP44 pic.twitter.com/eQkD3baj17
— Paper Magazine (@papermagazine) July 21, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)