అన్వేషించండి

Dhurandhar 2 Collections : బాహుబలి 2ని దాటేసిన ధురంధర్ 2 - ఆ రికార్డు పదిలం... 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?

Dhurandhar 2 Records : రణవీర్ సింగ్ ధురంధర్ 2 బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. అయితే, ఇండియన్ సినిమాలు పుష్ప 2, దంగల్ సినిమాల రికార్డు మాత్రం అలాగే ఉంది.

Ranveer Singh's Dhurandhar 2 Breaks Baahubali 2 Record : 9 ఏళ్ల తెలుగు సినిమా రికార్డు... కేవలం 10 రోజుల్లోనే చెరిపేసింది 'ధురంధర్ 2'. ఇప్పటివరకూ టచ్ చేయలేమని భావించిన దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి 2 రికార్డును బాలీవుడ్ మూవీ అధిగమించింది. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్ట్ అయ్యారు. 

10 రోజుల్లోనే...

బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2' వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఓవర్సీస్‌లో సత్తా చాటింది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ కేవలం 10 రోజుల్లోనే నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా నిలిచింది.

9 ఏళ్లుగా బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును అధిగమించిందంటూ ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బాహుబలి 2 నార్త్ అమెరికాలో $20.78M వసూళ్లు సాధించింది. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్ట్ అయ్యారు. 'ఇటీవలే ధురంధర్ 2 చూశా. ఆద్యంతం ఎంజాయ్ చేశా. ఈ మూవీ అన్నీ రికార్డులు బద్దలు కొడుతూ కొత్త బెంచ్ మార్క్ నెలకొల్పడం ఆనందంగా ఉంది. మూవీ టీంకు అభినందనలు.' అంటూ రాసుకొచ్చారు.

Also Read : బాలయ్యతో డింపుల్ - బ్లండర్ మిస్టేక్ అన్న నెటిజన్... మీకెవరు చెప్పారంటూ డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్

ఆ రికార్డు పదిలం

ఇప్పటివరకూ 'ధురంధర్ : ది రివెంజ్' వరల్డ్ వైడ్‌గా 10 రోజుల్లోనే రూ.1,226 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలో రూ.930.44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా... రూ.778.77 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పటివరకూ దాదాపు 18,820 షోస్ వేశారు. మొత్తానికి ధురంధర్ ఫ్రాంచైజీ బాక్సాఫీస్‌కు సరికొత్త లెక్కలు నేర్పుతోంది.

రెండు సినిమాలు కలిపి బాహుబలి, కల్కి 2989AD, కేజీఎఫ్ కలెక్షన్స్‌ను దాటేశాయి. అయితే, ఓవర్సీస్‌లో తప్ప వరల్డ్ వైడ్‌గా బాహుబలి 2 (రూ.1810 కోట్లు), పుష్ప 2 (రూ.1,800 కోట్లు) రికార్డులు ఇంకా అలాగే ఉన్నాయి. త్వరలోనే ఈ రికార్డులు టచ్ చేస్తుందంటూ సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా దంగల్ (రూ.2,024 కోట్లు) రికార్డు ఇంకా పదిలంగానే ఉంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన మూవీలో రణవీర్‌తో పాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రిలీజై 10 రోజులైనా అంతే జోష్, ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

29 Movie OTT : ఓటీటీలోకి రీసెంట్ తమిళ రొమాంటిక్ డ్రామా - ఐఎండీబీలో 9.1 రేటింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ తమిళ రొమాంటిక్ డ్రామా - ఐఎండీబీలో 9.1 రేటింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Mahesh Babu : మహేశ్‌కు డై హార్డ్ ఫ్యాన్‌ - బాబాయ్‌పై అబ్బాయ్ ప్రశంసలు
మహేశ్‌కు డై హార్డ్ ఫ్యాన్‌ - బాబాయ్‌పై అబ్బాయ్ ప్రశంసలు
Save The Tigers 3 OTT : సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సేవ్ ది టైగర్స్ 3 వచ్చేస్తోంది - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Peddi: దిల్ రాజు థియేటర్లలో 'పెద్ది' రిలీజ్ ఉండదా... పర్సెంటేజ్ ఇష్యూ ఇంకా తెగలేదా?
దిల్ రాజు థియేటర్లలో 'పెద్ది' రిలీజ్ ఉండదా... పర్సెంటేజ్ ఇష్యూ ఇంకా తెగలేదా?
Advertisement

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Embed widget