అన్వేషించండి

Biker Movie : షూటింగ్ టైంలో ఎన్నో యాక్సిడెంట్స్ - శర్వానంద్ బైకర్ మూవీకి మోటివ్ ఏంటో తెలుసా?

Sharwanand Biker Movie : బైకర్ మూవీ షూటింగ్ టైంలో ఎన్నో యాక్సిడెంట్స్ జరిగాయని... యాక్షన్ సీక్వెన్స్‌కే 60 రోజులకు పైగా టైం పట్టిందని తెలిపారు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి. ఆయన తాజా ఇంటర్వూలో...

Director Abhilash Reddy About Biker Movie : ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రాబోతూన్న హై ఆక్టేన్ రేసింగ్ డ్రామా బైకర్. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ హైప్ క్రియేట్ చేశాయి. ఇండియన్ సినీ చరిత్రలో ఫస్ట్ మోటాక్రాస్ అడ్వెంచరస్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా డాల్బీ, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

'శర్వా 23 కేజీలు తగ్గారు'

ఈ మూవీ కోసం శర్వానంద్ 23 కేజీలు తగ్గారని తెలిపారు అభిలాష్ రెడ్డి. 'కథ చెప్పినప్పుడే బైకర్ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని మేము ఫిక్స్ అయ్యాం. అందుకే ఆయన 6 నెలలు బ్రేక్ తీసుకుని ఫిజికల్, మెంటల్‌గా ప్రిపేరయ్యారు. సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ టెర్రిఫిక్‌గా ఉంటుంది. తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్. సినిమాపై ఆయనకున్న నమ్మకంతోనే కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం అని చెప్పారు. 
శర్వా తండ్రిగా కోచ్‌గా రాజశేఖర్ రోల్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది. కథంతా ఆయన చుట్టూనే తిరుగుతుంది. తండ్రీ కొడుకుల ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది.' అని చెప్పారు.

'చాలా యాక్సిడెంట్స్ జరిగాయి'

బైక్ అనేది అందరికీ ఓ ఎమోషన్ అని... అందుకే రేసింగ్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసి స్టోరీ అల్లుకున్నట్లు తెలిపారు అభిలాష్. 'సినిమా థియేటర్‌లో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. రేసింగ్ సీక్వెన్స్‌ రియల్ రేసర్స్‌తో షూట్ చేశాం. అప్పుడు చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఒక షాట్ తర్వాత 2 గంటలు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చేది. కేవలం యాక్షన్‌కే 60 రోజులకు పైగా పట్టింది.

ఈ సినిమా రెండు టైమ్‌లైన్స్‌లో జరుగుతుంది. 90స్‌లో టూ స్ట్రోక్ బైక్స్ ఉండేవి, అవి ఇప్పుడు లేవు. వాటిని డిజైన్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇందులో రేసింగ్ ఇండోనేషియాలో షూట్ చేశాం. ఆ బైక్స్ అన్నీ మళ్లీ ఇండియాకు తీసుకురావడం కూడా చాలా పెద్ద ప్రాసెస్. అలాగే ఈ సినిమా కోసం న్యూజీలాండ్, ఆస్త్రేలియా నుంచి రేసర్స్‌ని రప్పించాం.' అని చెప్పారు.

Also Read : మెగాస్టార్ బాబీ మూవీ షూటింగ్‌కు రెడీ - ఫస్ట్ షాట్‌కు ముహూర్తం ఎప్పుడంటే?

'అదే నా మోటివ్'

ఇండియాలో ఈ స్పోర్ట్ ఉన్నా అనుకున్నంత గుర్తింపు లేదన్నారు అభిలాష్. 'బైకర్ మూవీలో రాజశేఖర్ గారి క్యారెక్టర్‌తో ఇదే అంశాన్ని ప్రెజెంట్ చేస్తున్నాం. ఇండియాలో శ్యామ్ కొఠారి అనే వెటరన్ రేసర్ ఉన్నారు. ఆయనకి క్రికెట్‌లో కపిల్ దేవ్‌కి వచ్చినంత గుర్తింపు రేసింగ్‌లో రాలేదు. ఈ రేసింగ్ స్పోర్ట్ మనకి ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇందులో కొంచెం రిస్క్ ఎక్కువ. కపిల్ దేవ్‌కి ఉన్నంత గుర్తింపు శ్యామ్ కొఠారికి కూడా రావాలనేదే నా మోటివ్. ఇది ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ రేసింగ్ విషయంలో కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్‌ను ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నాం.' అని చెప్పారు.

'కైమాక్స్ వెరీ స్పెషల్'

ఈ మూవీకి క్లైమాక్స్ వెరీ స్పెషల్ అని అన్నారు అభిలాష్ రెడ్డి. 'ఇండోనేషియాలో క్లైమాక్స్‌ను షూట్ చేశాం. అక్కడ రేసింగ్ షూట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇంటర్నేషనల్ అసోసియేషన్స్ వాళ్లే అక్కడ వద్దనుకున్నారు. అలాంటి లోకేషన్‌లో మేము సెట్ వేసి మరీ చేశాం. ఎందుకంటే ఈ కథకి అలాంటి ప్రాంతం కావాలి. ఈ స్పోర్ట్‌ను షూట్ చేయడమే చాలా టఫ్. ఆ స్పోర్ట్‌ని స్క్రీన్‌పైకి తీసుకురావడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఈ సినిమాలో చాలా మంచి ఫ్యామిలీ డ్రామా ఉంది.' అని అన్నారు.

మాళవిక ఈ సినిమాలో చాలా కీలక పాత్ర పోషించారని... ఆమె, రాజశేఖర్ సింగిల్ సిట్టింగ్‌లోనే స్టోరీ యాక్సెప్ట్ చేశారని చెప్పారు. నిర్మాతలు ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని అన్నారు. ప్రభాస్ మా మూవీ కోసం ట్వీట్ చేయడం ఆనందంగా ఉందన్నారు. జిబ్రాన్ ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు. చివరి 40 నిమిషాలు ఇందులో అవుట్‌స్టాండింగ్ మ్యూజిక్ ఉంటుంది. ఆడియన్స్ చాలా కొత్త సౌండ్‌ను ఎక్స్‌పీరియన్స్ చేస్తారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mayasabha Series : పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ' న్యూ రికార్డ్ - ఇండియాలోనే ఫస్ట్ తెలుగు సిరీస్...
పొలిటికల్ థ్రిల్లర్ 'మయసభ' న్యూ రికార్డ్ - ఇండియాలోనే ఫస్ట్ తెలుగు సిరీస్...
Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
Tharun Bhascker Eesha Rebba : తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా రిలేషన్? - పార్ట్‌నర్ సోల్‌మేట్ అంటూ కన్ఫర్మ్
తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా రిలేషన్? - పార్ట్‌నర్ సోల్‌మేట్ అంటూ కన్ఫర్మ్
Chiranjeevi Kaaka : అనస్వర నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? - 'కాకా' నుంచి మరో చిరు లీక్
అనస్వర నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? - 'కాకా' నుంచి మరో చిరు లీక్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan: అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
అతి తీవ్ర తుపానుగా అక్వాన్.. 2 రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షం ముప్పు- APSDMA హెచ్చరిక
Bellampalli Police Private Party: ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
ఆన్‌డ్యూటీలో ఫాంహౌస్‌ పార్టీకి వెళ్లి చిందులు.. 14 మంది బెల్లంపల్లి పోలీసులపై సీపీ చర్యలు
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
హై-వోల్టేజ్‌తో తిరిగొచ్చిన Ultraviolette X-47 Venom.. పాత X-47 మోడల్‌తో పోలిస్తే కొత్తగా ఏం మారింది?
హై-వోల్టేజ్ బైక్‌ 'అల్ట్రావయొలెట్ X-47 వెనమ్‌' vs 'X-47'.. ధర, ఫీచర్లలో తేడాలేంటి?
Bigg Boss Season 10 Today November 17th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శివకి ఇచ్చి పడేసిన రాంప్రసాద్! ఓ వైపు స్నేహం.. మరోవైపు వెన్నుపోటు!
Mitchell Santner Injury: టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
టీమిండియాతో టెస్ట్ సిరీస్ కు ముందు కివీస్ కు ఎదురుదెబ్బ‌.. గాయంతో శాంట్నర్ దూరం, జట్టులోకి డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ ఎంట్రీ
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Embed widget