అన్వేషించండి

Chiranjeevi : మెగాస్టార్ బాబీ మూవీ షూటింగ్‌కు రెడీ - ఫస్ట్ షాట్‌కు ముహూర్తం ఎప్పుడంటే?

Mega 158 Movie : మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ మూవీ షూటింగ్‌కు రెడీ అవుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాగా... ఏప్రిల్ మూడో వారంలో ట్రాక్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi Bobby Movie Shooting Schedule Locked : 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ బిగ్ సక్సెస్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ నెక్స్ట్ మూవీ Mega 158 డైరెక్టర్ బాబీతో ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో 'వాల్తేరు వీరయ్య' బిగ్ సక్సెస్ అందుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది.

ఆ రోజు నుంచే?

చిరు బాబీ మూవీ ఏప్రిల్ మూడో వారం నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 20 నుంచే ఈ చిత్రాన్ని ట్రాక్ ఎక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను బాబీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాగా... ఇతర తారాగణం ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. షూటింగ్ టైంకు ఇది పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read : అఖిల్ లెనిన్ వాయిదా - రామ్ చరణ్ పెద్ది రిలీజ్ ఎఫెక్ట్... న్యూ రిలీజ్ డేట్ ఇదే

బెెంగాళ్ నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో పవర్ ఫుల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌గా మెగా 158 మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయి తండ్రి పాత్రలో చిరు కనిపించనున్నట్లు సమాచారం. చిరు సరసన ఆయన భార్యగా ప్రియమణి, కూతురిగా కన్నప్ప ఫేం ప్రీతి ముకుందన్‌ను ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కృతి శెట్టి, అనస్వర రాజన్ పేర్లు వినిపించినా చివరకు ప్రీతినే మెగాస్టార్ కూతురి రోల్ కోసం ఎంపిక చేశారట. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన కనిపించనున్నట్లు తెలుస్తుండగా... స్టోరీకి ఇదే కీలక రోల్ అని టాక్. సెకండాఫ్‌లో ఆయన ఎంట్రీ ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని సమాచారం. ఇద్దరు మల్టీ స్టారర్స్ నటిస్తుండడంతో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, బాలీవుడ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

రిలీజ్ ఎప్పుడంటే?

బాబీకి సంక్రాంతి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతోంది. వాల్తేరు వీరయ్య సైతం సంక్రాంతికే రిలీజై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ మూవీ కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godari Gattupaina OTT : ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన - 3 వారాల్లోపే సడన్ స్ట్రీమింగ్
ఓటీటీలోకి రూరల్ లవ్ డ్రామా గోదారి గట్టుపైన - 3 వారాల్లోపే సడన్ స్ట్రీమింగ్
Ram Charan : పెద్దినే కాదు... బాడీగార్డ్ కూడా ఓ అథ్లెట్ - మెగా సెక్యూరిటీ గురించి ఈ విషయాలు తెలుసా?
పెద్దినే కాదు... బాడీగార్డ్ కూడా ఓ అథ్లెట్ - మెగా సెక్యూరిటీ గురించి ఈ విషయాలు తెలుసా?
Sigma Release Date : సీఎం విజయ్ కుమారుడు డైరెక్షన్ డెబ్యూ - సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్
సీఎం విజయ్ కుమారుడు డైరెక్షన్ డెబ్యూ - సందీప్ కిషన్ సిగ్మా రిలీజ్ డేట్
Lokesh Kanagaraj : MCUలో లోకేశ్ కనగరాజ్ - కాటాలన్ క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్
MCUలో లోకేశ్ కనగరాజ్ - కాటాలన్ క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Vijay TVK party Tamil Nadu 2026: విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
విజయ్ ఆపరేషన్ అన్నాడీఎంకే - సొంత మెజార్టీ కోసం దళపతి స్కెచ్.. మిత్రపక్షాలు తిరగబడతాయా?
Hypersonic Travel:6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
6 గంటల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే...! హైపర్‌ సోనిక్‌ టెక్నాలజీలో జపాన్ సంచలనం!
Janasena vs Nageshwar: మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
మా రక్తం మరుగుతోంది ! పవన్ కళ్యాణ్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్! ABP దేశంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు
YS Jagan national politics shift: SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
SIRపై వ్యతిరేకత- ఇండీ కూటమి వాదనకే సపోర్ట్ - జగన్ డిసైడ్ అవుతున్నారా?
Heatwave In AP And Telangana: వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
వర్షాలు కురుస్తున్నా తగ్గని భానుడి ప్రతాపం.. తెలంగాణలో 12 జిల్లాల్లో, ఏపీలో 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
Saravanan Leader OTT: ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
ఓటీటీలోకి 'లీడర్'... లెజెండ్ శరవణన్ యాక్షన్ ఫిల్మ్ స్ట్రీమింగ్ షురూ - ఎందులోనంటే?
Telangana govt land monetization: భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
భాగ్యనగరంలో ప్రభుత్వ వేలం వెర్రి సామాన్యుడికి శాపం - హైదరాబాద్ ఇక సామాన్యుడికి దూరమేనా?
Embed widget