Ram Charan Upasana On Vacation: ఉపాసనతో కలిసి విదేశాల్లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేసిన రామ్ చరణ్ - స్పెషాలిటీ ఏంటంటే?
రామ్ చరణ్, ఉపాసన విదేశాలకు ప్రయాణం అయ్యారు. అక్కడ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఆ సెలబ్రేషన్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే....
![Ram Charan Upasana On Vacation: ఉపాసనతో కలిసి విదేశాల్లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేసిన రామ్ చరణ్ - స్పెషాలిటీ ఏంటంటే? Ram Charan Upasana On Vacation will celebrate wedding anniversary at abroad Ram Charan Upasana On Vacation: ఉపాసనతో కలిసి విదేశాల్లో సెలబ్రేషన్స్ ప్లాన్ చేసిన రామ్ చరణ్ - స్పెషాలిటీ ఏంటంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/10/924486d1959358c356073c58c1a3fe29_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ram Charan and Upasana Kamineni Wedding Anniversary celebrations at foreign: టాలీవుడ్ లవ్లీ కపుల్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని జంట ఉంటుంది. వీళ్ళిద్దరూ అప్పుడప్పుడూ విదేశాలు వెళ్ళొస్తారు. సినిమా షూటింగుల నుంచి రిలీఫ్ కోసం రామ్ చరణ్, పని ఒత్తిడి నుంచి రిలాక్సేషన్ కోసం ఉపాసన విహారయాత్రలకు వెళతారు.
జూన్ 10... శుక్రవారం చరణ్ - ఉపాసన జోడీ విదేశాలు వెళ్లారు. అయితే... ఈసారి వేసిన ట్రిప్‌కు ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే... జూన్ 14న ఈ జంట పెళ్లి రోజు. విదేశాల్లో వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం వెళ్లారు. అదీ సంగతి!
Also Read: 'అంటే సుందరానికీ' రివ్యూ: కామెడీలో సిక్సర్ - మరి కథ? నాని, నజ్రియా సినిమా ఎలా ఉందంటే?
సినిమాలకు వస్తే... ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
Also Read: 'కిన్నెరసాని' రివ్యూ: కళ్యాణ్ దేవ్ అండ్ టీమ్ సర్‌ప్రైజ్ చేసింది, ఈ సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)