అన్వేషించండి

Peddi: రామ్ చరణ్ 'పెద్ది'కి రిపేర్లు... థియేటర్లలోకి త్వరలో కొత్త వెర్షన్ రిలీజ్

Peddi New Cut Release: రామ్ చరణ్ 'పెద్ది'కి రిపేర్లు చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను రీ ఎడిట్ చేసి, కొన్ని సీన్లు డిలీట్ చేసి, మరికొన్ని యాడ్ చేసి... త్వరలో కొత్త వెర్షన్ రిలీజ్ చేయనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 'పెద్ది'కి మిశ్రమ టాక్, దీంతో చిత్ర బృందం రీ-ఎడిట్.
  • జాన్వీ, గౌర్ నాయుడు ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలను తొలగిస్తున్నారు.
  • రామ్ చరణ్, జగపతి బాబు సీన్లు జోడించి, కొత్త వెర్షన్ విడుదల.
  • రీ-సెన్సార్ పూర్తయ్యాక ఈ వారాంతంలో థియేటర్లలో ప్రదర్శన.

రామ్ చరణ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'కి మొదటి రోజు సూపర్ హిట్ టాక్ ఏమీ రాలేదు. అభిమానులు, ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ టాక్ లభించింది. అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు వస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో దర్శకుడు బుచ్చిబాబు సానాతో పాటు చిత్ర బృందం సినిమాను రీ ఎడిట్ చేయాలని డిసైడ్ అయ్యిందట. రిపేర్లు చేసి కొత్త వెర్షన్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యిందట. ఆ వివరాల్లోకి వెళితే...

జగపతి బాబుతో చరణ్ సీన్లు యాడ్ చేసి...
శివ రాజ్ కుమార్ సీన్లు డిలీట్ చేసి కొత్తగా!
'పెద్ది' విడుదలైన వెంటనే జాన్వీ కపూర్ సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. మరీ దారుణంగా హీరోయిన్ బాడీ పార్ట్స్ మీద ఫోకస్ చేశారని మహిళలు మండిపడ్డారు. ఆ వ్యతిరేకతను గమనించిన బుచ్చిబాబు, మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఏ సన్నివేశాలు అయితే బాలేదని విమర్శించారో... వాటిని డిలీట్ చేశారు. అప్‌డేటెడ్ వెర్షన్‌ ప్రదర్శిస్తున్నారు.

Also Read: Ram Charan: రామ్ చరణ్‌కు మూడు నెలల బ్రేక్... అసలు కారణం అదేనా?

'పెద్ది'లో మార్పులు జాన్వీ కపూర్ సన్నివేశాలను డిలీట్ చేయడంతో ఆగలేదు. ఈ సినిమాకు ఇంకా రిపేర్లు చేస్తున్నారు. సెకండ్ హాఫ్‌ను మరింత గ్రిప్పింగ్‌గా, రేసీగా మార్చేందుకు ఇంకొన్ని సన్నివేశాలను తొలగించి, ఆయా సన్నివేశాల స్థానంలో రామ్ చరణ్, జగపతి బాబు మధ్య సన్నివేశాలను యాడ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం సెకండాఫ్‌లో వచ్చే గౌర్ నాయుడు ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కొన్నిటిని డిలీట్ చేయబోతున్నారట. ఈ మార్పులు - చేర్పులు పూర్తి అయ్యాక... సినిమాకు రీ సెన్సార్ చేయించి కొత్త వెర్షన్ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ వీకెండ్ లోపే కొత్త వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేయాలనేది 'పెద్ది' టీమ్ టార్గెట్.

Also ReadJanhvi Kapoor - 'పెద్ది'కి జాన్వీ కపూర్ షాక్... ఫోనులు ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు

రామ్ చరణ్ సరసన 'పెద్ది'లో అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జగపతి బాబు నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. థియేటర్లలో విడుదలైన సినిమాకు రీ సెన్సార్, రీ ఎడిట్స్ చేయాలని అనుకోవడం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. కొత్త వెర్షన్ వచ్చిన తర్వాత కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి.

Also ReadAllu Arjun Reviews Ram Charan Peddi - రామ్ చరణ్ 'పెద్ది'కి అల్లు అర్జున్ రివ్యూ... బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి ఐకాన్ స్టార్ ట్వీట్

Frequently Asked Questions

'పెద్ది' సినిమాకు తొలి రోజు ఎలాంటి టాక్ లభించింది?

'పెద్ది' సినిమాకు విడుదలైన తొలి రోజు మిక్స్డ్ టాక్ లభించింది. అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది.

'పెద్ది' సినిమాలో ఏ సన్నివేశాలను తొలగించారు లేదా జత చేయనున్నారు?

జాన్వీ కపూర్ కొన్ని సన్నివేశాలను తొలగించారు. సెకండాఫ్‌లో గౌర్ నాయుడు ఫ్లాష్‌బ్యాక్ సీన్లను తీసివేసి, రామ్ చరణ్, జగపతి బాబు సన్నివేశాలను జత చేయనున్నారు.

'పెద్ది' సినిమా రీ-ఎడిట్ వెర్షన్ ఎప్పుడు విడుదలవుతుంది?

సినిమాకు రీ-సెన్సార్ చేయించి, ఈ వీకెండ్ లోపే కొత్త వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేయాలని 'పెద్ది' టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget