అన్వేషించండి

Rajamouli: మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న రాజమౌళి... సీజ్ ద లయన్‌, SSMB29 షూటింగ్ షురూ

SSMB29 Latest Update: సూపర్ స్టార్ మహేష్ బాబు పాస్ పోర్ట్ సీజ్ చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రియాంక చోప్రా సైతం ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసినట్లు చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే...

బంధించేశాడు... సింహాన్ని బోనులో బంధించేశాడు... సీజ్ చేసేశాడు... ఆ సింహం పాస్పోర్ట్ తీసుకుని సీజ్ చేసేశాడు...‌‌ తన దగ్గర ఆ పాస్ పోర్ట్ పెట్టుకున్నాడు... మొత్తం మీద దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కొత్త సినిమా గురించి మరొక అప్డేట్ ఇచ్చాడు... ఇంతకీ ఇక్కడ సింహం ఎవరో తెలుసా? సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)! 

మహేష్ పాస్ పోర్ట్ సీజ్ చేసిన జక్కన్న!
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా జక్కన్న రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాది ప్రారంభంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అఫ్ కోర్స్... పూజ ఫోటోలు గాని, వీడియోలు గాని బయటకు రానివ్వలేదు అనుకోండి. పూజ కంటే ఎన్నో రోజుల ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... షూటింగ్ షురూ చేయడానికి జక్కన్న రెడీ అయ్యారు. 

రాజమౌళి శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో సింహాన్ని బోనులో బంధించినట్టు ఉంది. అలాగే ఒక పాస్ పోర్ట్ చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చారు. మీకు గుర్తు ఉందా? గతంలో అదే సింహం ఫోటో షేర్ చేసిన రాజమౌళి... ఆ సింహం మీద మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఆ సింహాన్ని బోనులో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి మినిమం మూడు నాలుగు ఫారిన్ ట్రిప్పులు వేస్తారు. ఫ్యామిలీతో కలిపి వెకేషన్ టూర్లకు వెళ్లి వస్తారు. రాజమౌళి సినిమా అంటే మినిమం మూడు నాలుగేళ్లు డేట్స్ కేటాయించాలని చిత్రసీమ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు మహేష్ పాస్ పోర్ట్ లాక్కోవడం చూస్తుంటే... ఆయన్ను లాక్ చేశారని అర్థమవుతుంది. ఫారిన్ షెడ్యూల్ కోసం పాస్ పోర్ట్ తీసుకున్నారని టాక్. ఇక ఇప్పటి నుంచి మహేష్ షెడ్యూల్స్ అన్నీ రాజమౌళి చేతిలో ఉంటాయి. అదీ సంగతి!

Also Read: రాజమౌళి సినిమా కోసం... కొత్త రూటులో మహేష్ బాబు, ప్రియాంకతో కలిసి

రాజమౌళి షేర్ చేసిన వీడియో కింద ప్రియాంక చోప్రా 'ఫైనల్లీ' అని కామెంట్ చేశారు. ఈ సినిమాలో ఆవిడ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.‌ అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు అనుకోండి. మహేష్, రాజమౌళి సినిమా పనుల కోసం ఇటీవల ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చారు చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవడంతో పాటు ఉపాసన కుటుంబానికి చెందిన దోమకొండ ఆలయానికి కూడా వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కెఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read'హిసాబ్ బారాబర్' రివ్యూ: 27 రూపాయల నుంచి 2000 కోట్ల స్కామ్ వరకు - Zee5లో మాధవన్ ఫైనాన్షియల్ థ్రిల్లర్

టాప్ హెడ్ లైన్స్

Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Embed widget