అన్వేషించండి

Double Ismart: 'డబుల్‌ ఇస్మార్ట్‌'ను నైజాంలో రిలీజ్‌ చేసేది వీరే! - అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది

Double Ismart Movie Release : డబుల్‌ ఇస్మార్ట్‌ నైజాం రిలీజ్‌పై ఫైనల్ అయ్యింది. కొద్ది రోజులు ఈ మూవీ నైజాం రిలీజ్‌పై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ నైజాం రైట్స్ తీసుకుంది.

Double Ismart Nizam Release: ఉస్తాద్‌ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'డబుల్ ఇస్మార్ట్'. మరో రెండు రోజుల్లో ఈ మూవీ థియేటర్లో విడుదల కానుంది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ నైజాం రిలీజ్‌పై క్లారిటీ లేదు. లైగర్ ఫ్లాప్ వల్ల డబుల్‌ ఇస్మార్ట్‌ విషయంలో డిస్ట్రిబ్యూటర్లు మెలికలు పెడుతూ వస్తున్నారట. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మధ్య చర్చలు, ఒప్పందాలు జరుగుతూ వచ్చాయి. కానీ ఎవరూ తగ్గకపోవడం ఇది కాస్తా వివాదంగా మారింది.

వారి మధ్య ఒప్పందాలు ఎటూ తేలకపోవడంతో  డబుల్ ఇస్మార్ట్‌ నిజాం రిలీజ్‌పై సస్పెన్స్ నెలకొంది. రిలీజ్‌కు ఇంకా రెండు రోజులే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మూవీ రిలీజ్‌కు కీలకమైన నైజాం ఏరియాలో డబుల్‌ ఇస్మార్ట్‌ను కండిషన్‌పై రిలీజ్ చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పూరీ, చార్మీలు తగ్గకపోవడంతో ఇప్పటికి డబుల్‌ ఇస్మార్ట్ నైజం రిలీజ్ ఏటూ తేలకపోవడంతో ఈ చర్చ కాస్తా ఫలిం ఛాంబర్‌ వరకు వెళ్లింది. చాలా సంప్రదింపుల తర్వాత చివరికి ఈ సినిమాను ప్రైం షో ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పూరీ, చార్మి ఒప్పుకున్నారట.

దీంతో డబుల్ ఇస్మార్ట్ భారీ ఢీల్‌కు ప్రైం షో దక్కించుకున్నట్టు తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ నైజాంలో రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రైం షో అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఎనర్జిటిక్‌ హీరో రామ్ పోతినేని ఊరమాస్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్‌గా నిలవనుంది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మించారు. 

కాగా ఐదేళ్ల క్రితం పూరీ-రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్ సాధించింది తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న డబుల్‌ ఇస్మార్ట్‌ భారీ అంచాలు నెలకొన్నాయి. చాక్లేట్‌ బాయ్ అయిన రామ్‌ను ఊరమాస్‌గా చూపించాడు. అప్పట్లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించించింది. సాంగ్స్‌ కూడా బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి. ఇప్పుడు ఇదే సినిమాను డబుల్‌ ఇస్మార్ట్‌ పేరుతో థియేటర్లోకి తీసుకువస్తున్నాడు పూరీ. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read: మిస్టర్ బచ్చన్ వర్సెస్ డబుల్ ఇస్మార్ట్... రవితేజ కంటే రామ్ సినిమాకు ఎక్కువ బిజినెస్?

మొదట డబుల్ ఇస్మార్ట్ నైజాం థియేట్రికల్ రైట్స్‌ను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేసి, డిస్ట్రిబ్యూషన్ కోసం మైత్రీ దగ్గర ఉంచినట్టు సమాచారం. అయితే ఈ చిత్రంపై జరుగుతున్న రచ్చ చూసి మైత్రీ మూవీ మేకర్స్ వెనక్కి తగ్గినట్టు టాక్‌. ఈ నేపథ్‌యంలో నేడు ఫిలిం ఛాంబర్‌లో సినీపెద్దల సమక్షంలో జరిగిన సమావేశంలో చివరకి ప్రైం షో ఎంటర్‌టైన్‌మెంట్‌ వారు డబుల్ ఇస్మార్ట్‌ నైఙాం ఏరియా రైట్స్‌ని భారీ ఢీల్‌కు దక్కించుకున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

NTR: బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
బుధవారం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ... తారక్ ఆఫీస్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్
Kadiri Movie: చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
చిరు లీక్స్... మెగా158 టైటిల్ రివీల్ చేసిన మెగాస్టార్
Rukmini Vasanth: మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
మలయాళంలోకి రుక్మిణీ వసంత్... ఆమె ఫస్ట్ మాలీవుడ్ హీరో ఎవరంటే?
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget