అన్వేషించండి

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పించు... హారర్ సినిమా '418'

418 Movie: ప్రశాంత్ నీల్ పేరు చెబితే పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ గుర్తుకు వస్తాయి. బట్, ఫర్ ఏ ఛేంజ్... ఆయన సమర్పణలో ఓ హారర్ సినిమా రూపొందుతోంది. ఆ మూవీ టైటిల్, ఇతర వివరాలు వెల్లడించారు.

ప్రశాంత్ నీల్ పేరు చెబితే పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ ప్రేక్షకులకు గుర్తుకు వస్తాయి. యశ్ 'కేజీఎఫ్' కావచ్చు లేదంటే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తీసిన 'సలార్' కావచ్చు... దేశవ్యాప్తంగా విజయాలు సాధించాయి. యాక్షన్ ఫిలిమ్స్ లవర్స్ అందరినీ మెప్పించాయి. అటువంటి దర్శకుడి సమర్పణలో ఇప్పుడు ఓ హారర్ సినిమా రూపొందుతోంది.

ప్రశాంత్ నీల్ సమర్పణలో '418'
Horror Movie 418 Update: ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా 'డ్రాగన్' (టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు)ను తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఆ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్, మైత్రి కలయికలో కొత్తవాళ్లతో సరికొత్త హారర్ సినిమా '418'ని రూపొందిస్తున్నారు.

కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో తెరకెక్కనున్న '418'ను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సమర్పకులు. ఇందులో సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన తారాగణం. సినిమా అనౌన్స్ చేయడంతో పాటు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. 

Also Read: Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్‌కు ఫస్ట్ ఫ్లాప్... 'లైక్'తో దొరికేశాడు - తప్పంతా నయన్ భర్తదేనా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

మెడికల్ కాలేజీ నేపథ్యంలో...  
'418' చిత్ర కథ మెడికల్ కాలేజ్‌ నేపథ్యంలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. భయంతో కూడిన గ్రామంలోని మెడికల్ కాలేజీలో ఏం జరిగింది? అనేది సస్పెన్స్. సైన్స్, మిస్టరీ, మూఢనమ్మకానికి అర్థం కాని ఓ రహస్యంతో ఇప్పటి వరకూ చూడని సరికొత్త కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Readవేరే దేశంలో అయితేనా? శ్రీరాముడిపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు, రామాయణం కాంట్రవర్సీపై నాగబాబు రియాక్షన్

సూర్య రాజ్ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల, శ్రీ వైష్ణవ, శశాంక్ పాటిల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న '418' చిత్రానికి సమర్పణ: ప్రశాంత్ నీల్, నిర్మాతలు: నవీన్ యెర్నేని - వై రవిశంకర్, దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అనిల్ యెర్నేని, ఛాయాగ్రహణం: దినేష్ దివాకరన్, సంగీతం: వెంకీ జిజి, మాటలు: మోహన్ బిఎస్, ప్రొడక్షన్ డిజైనర్: ఉల్లాస్ హైదూర్, కాస్ట్యూమ్ డిజైనర్: సమృద్ధి పటేల్ - షర్నితా వల్లూరు.

Also ReadBad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?

టాప్ హెడ్ లైన్స్

Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget